IBలో జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ 394 జాబ్స్.. అప్లికేషన్ కు రేపే చివరి తేదీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IBలో జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ 394 జాబ్స్.. అప్లికేషన్ కు రేపే చివరి తేదీ

Intelligence Bureau (IB) 394 Junior Intelligence Officer Notification tomorrow last date : ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో 394 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవడానికి రేపే చివరి తేదీ వెంటనే అర్హులు అయితే అప్లై చేసుకోండి.

ఈ నోటిఫికేషన్ లో అభ్యర్థులు Any డిగ్రీ & డిప్లమా ఉత్తీర్ణులై, వయస్సు 18-27 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు మరియు ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులకు జనరల్, ఓబీసీలు రూ.500/-ఉటుంది. SC, STలకు అప్లికేషన్ ఫీజు లేదు.. ఈ IB నోటిఫికేషన్ లో ఎంపికైన వారికి బేసిక్ శాలరీ రూ.25,500/- నుంచి రూ.81,100 ఉటుంది. వెబ్‌సైట్ www.mha.gov.in సందర్శించండి వెంటనే అప్లై చేసుకోండి.

[pdfjs-viewer attachment_id=26819 url=https://telugujobspoint.com/wp-content/uploads/2025/09/6501256293.pdf viewer_width=0 viewer_height=800 url=https://telugujobspoint.com/wp-content/uploads/2025/09/6501256293.pdf download=true print=true fullscreen=true fullscreen_target=false fullscreen_text=”View Fullscreen” zoom=auto ]

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *