IIT Jobs : జూనియర్ అకౌంటెంట్ జాబ్ నోటిఫికేషన్ విడుదల
Indian Institute of Technology accountant, junior accountant & project assistant latest job notification all details in Telugu IIT Jobs : హైదరాబాద్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన అకౌంటెంట్ జూనియర్ అకౌంటెంట్ & ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

»మొత్తం పోస్టుల సంఖ్య: 04
»అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 65% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ, B. COM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»వయసు: నోటిఫికేషన్ వెలువడిన తేదీ నాటికి 35 ఏళ్లు మించకూడదు.
»నెల వేతనం : 25,000/- to 45,000/- మధ్యలో నెల జీతం ఇస్తారు.
»ఎంపిక విధానం : రాత పరీక్ష/నైపుణ్య పరీక్ష/ ఇంటర్వ్యూ
»దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా. తాత్కాలిక పదవులు https://iith.ac.in/careers/ కింద ఉన్న లింక్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు విధానాన్ని యాక్సెస్ చేయవచ్చు.
»చివరి తేదీ: 23,25 సెప్టెంబర్ 2025.
»వెబ్సైట్ : https://www.iith.ac.in/

🛑1st Notification Pdf Click Here
🛑2nd Notification Pdf Click Here
🛑Official Website Click Here