గ్రామ వార్డు సచివాలయంలో ఆశా వర్కర్ నోటిఫికేషన్ వచ్చేసింది | AP Grama Sachivalayam Asha Worker Notification 2025
APGrama Sachivalayam Asha Worker Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ లో గ్రామ వార్డు సచివాలయంలో కేవలం 10వ తరగతి పాసైన మహిళా అభ్యర్థులకు ఆశా వర్కర్ నోటిఫికేషన్ విడుదల.
ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలో ఖాళీగా ఉన్న ఆశ వర్కర్లు నియామకం కొరకు సంబంధిత PHC మరియు UPHC లలో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగినది. అనకాపల్లిజిల్లాలోఆశ వర్కర్ రిక్రూట్మెంట్నో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 61- urban (12) rural (49) ఖాళీ నింపుటకు జిల్లా కలెక్టర్ అనుమతితో 04-09-2025 2 PHC /UPHC లలో రిక్రూట్మెంట్నో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. PHC/UPHC లలో నోటీసు బోర్డు లోపూర్తి వివరాలు (guidelines) నియామకనిబందనలు మరియు అప్లికేషన్స్ అందుబాటులో ఉండెను. ఇచ్చిన గడువు (13-09-2025) లోపుదరఖాస్తు చేసుకోవలెను.

ముఖ్యమైన తేదీలు
*దరఖాస్తు ప్రారంభ తేదీ = 04 సెప్టెంబర్ 2025
*దరఖాస్తు చివరి తేదీ =13 సెప్టెంబర్ 2025
ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాలు మరియు పట్టణ ప్రాంతాల్లో ఖాళీగున్న ఆశ వర్కర్ నోటిఫికేషన్ కోసం అప్లికేషన్ అన్నీ ఎంట్రీ చేసుకొని వాటిలో 3 అప్లికేషన్స్ ఎంపిక చేసి వారి యొక్క అప్లికేషన్, కమిటీ తీర్మానం మరియు సంబంధిత అన్నీ ద్రువీకరణపత్రాలను PHCనుండి సీనియర్ అసిస్టెంట్ SDM&HO ఆఫీసునకూపంపించవలెను, UPHCసంబంధించిన అప్లికేషన్లు నేరుగా (DM&HO) జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాదికారి వారి కార్యాలయం లో సమర్పించవలెను. సంబంధిత మార్గదర్శకాలు మరియు దరఖాస్తు వివరములు జిల్లా కలెక్టర్ వారి anakapalli.ap.gov.in వెబ్సైటు నందు పొందుపరచబదినవి.
గ్రామ వార్డు సచివాలయంలో ఆశా వర్కర్ నోటిఫికేషన్ ఖాళీల ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి PHC/UPHC లో నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: ఆశ వర్కర్ పోస్టులకు భర్తీ.
వయోపరిమితి :: 25 to 45 Yrs
మొత్తం పోస్ట్ :: 61
అర్హత :: కనీసం 10వ తరగతి. XII తరగతి
నెల జీతం :: రూ10,000/-
దరఖాస్తు ప్రారంభం :: సెప్టెంబర్ 04, 2025
దరఖాస్తుచివరి తేదీ :: సెప్టెంబర్ 13, 2025
అప్లికేషన్ మోడ్ :: ఆఫ్ లైన్ లో
వెబ్‌సైట్ :: anakapalli.ap.gov.in
»పోస్టుల వివరాలు: ఆశ వర్కర్ ఉద్యోగాలు ఉన్నాయి.
»అర్హత:
గుర్తింపు పొందిన విద్యా మండలి నుండి కనీసం 10వ తరగతి. XII తరగతి చదివినవారికి ప్రాధాన్యత ఉంటుంది. పరిచయ శక్తి, నాయకత్వ లక్షణాలు ఉండాలి. అప్లై చేసుకోవచ్చు.
»వయోపరిమితి:
13.09.2025 నాటికి 25 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. మహిళ ‘వివాహిత/విధవరాలు/ఒంటరి మహిళ ఎక్కువ ప్రాధాన్యతమిస్తారు.
»వేతనం: నెలవారీ గౌరవ వేతనం రూ. రూ.10,000/- నెల జీతం ఇస్తారు.
»దరఖాస్తు రుసుము: అప్లికేషన్ ఫీజు లేదు.
»ఎంపిక విధానం: ఎంపిక ప్రక్రియ విదానం: (గ్రామీణ/పట్టణ ప్రాంతాల లో): (ASHA) మహిళ అదే గ్రామీణ ప్రాంతాల్లో /పట్టణంలోని స్లమ్ ప్రాంతాల్లో నివాసం వుండాలి.
ఎలా దరఖాస్తు చేయాలి :
అప్లికేషన్ అన్నీ ఎంట్రీ చేసుకొని వాటిలో 3 అప్లికేషన్స్ ఎంపిక చేసి వారి యొక్క అప్లికేషన్, కమిటీ తీర్మానం మరియు సంబంధిత అన్నీ ద్రువీకరణపత్రాలను PHCనుండి సీనియర్ అసిస్టెంట్ SDM&HO ఆఫీసునకూపంపించవలెను, UPHCసంబంధించిన అప్లికేషన్లు నేరుగా (DM&HO) జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాదికారి వారి కార్యాలయం లో సమర్పించవలెను.
ముఖ్యమైన తేదీలు:
•ఆన్‌లైన్ పోర్టల్ తెరిచిన తేదీ : 04.09.2025.
•ఆన్‌లైన్ పోర్టల్ ముగింపు తేదీ : 13.09.2025.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Application Pdf Click Here