SSC CGL Notification 2025 : కొత్తగా పరీక్ష షెడ్యూల్ విడుదల చేశారు
SSC CGL Notification 2025 New exam schedule release : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ (CGL) 14582 ఉద్యోగాలకు పరీక్షకు సంబంధించి కొత్త షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. పరీక్షలు సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభం కానున్నాయి.

SSC CGL రిక్రూమెంట్ కు సంబంధించి కొత్తగా పరీక్ష షెడ్యూలు ఈనెల సెప్టెంబర్ 12వ తేదీ నుంచి 26వ తేదీ మధ్యలో నిర్వహిస్తున్నారు. పరీక్ష సిటీ, ఇంటిమేషన్ స్లిప్ కూడా రావడం జరిగింది దాంతోపాటు అడ్మిట్ కార్డు కూడా డౌన్లోడ్ అవుతుంది.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్, 2025 (టైర్-I) అభ్యర్థులకు పరీక్షా నగరం మరియు అడ్మిషన్ సర్టిఫికేట్ గురించి సమాచారం.
అభ్యర్థులు తమ పరీక్ష నగర వివరాలను 03 సెప్టెంబర్ 2025 నుండి కమిషన్ వెబ్‌సైట్‌లోని https://ssc.gov.in/ నియమించబడిన లాగిన్ మాడ్యూల్ ద్వారా లాగిన్ అవ్వడం ద్వారా చూడవచ్చు. అభ్యర్థులు సంబంధిత పరీక్ష తేదీకి 2/3 రోజుల ముందు వారి అడ్మిషన్ సర్టిఫికేట్‌ను డౌన్‌లోడ్ చేసుకోగలరు.

🛑 Official Website Click Here

