Agricultural Jobs : వాక్-ఇన్-ఇంటర్వ్యూకు ఆధారంగా ఆచార్య ఎన్.జి. రంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీ లో కొత్త నోటిఫికేషన్
Acharya N.G. Ranga Polytechnic Agricultural Job Notification 2025 Apply Now : ఆచార్య ఎన్.జి. రంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీ పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్ లో కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ మండలంలో వ్యవసాయ పాలిటెక్నిక్‌లో టీచింగ్ అసోసియేట్స్ మరియు టీచింగ్ అసిస్టెంట్‌గా పనిచేయడానికి కింది అర్హతలు ఉన్న అభ్యర్థులు తిరుపతిలోని IFT, RARSలో జరిగే వాక్-ఇన్-ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.

అర్హత
టీచింగ్ అసోసియేట్ : సంబంధిత సబ్జెక్టులో పిహెచ్‌డి లేదా మాస్టర్స్ డిగ్రీతో. సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ. 4/5 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీతో. సంబంధిత డిగ్రీలన్నీ ICAR గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు/కళాశాలల్లో మాత్రమే పూర్తి చేయాలి.
టీచింగ్ అసిస్టెంట్ : ICAR గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు/కళాశాలల నుండి నాలుగు సంవత్సరాల B.Sc (Ag)/B.Tech (Ag.Engg) డిగ్రీ.
జీతం
నెలకు రూ.35,000/- to రూ. 67,000/- HRA (పీహెచ్‌డీ ఉన్నవారికి) ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ రేట్ల ప్రకారం HRA ఇవ్వబడుతుంది.
వయో పరిమితి :
టీచింగ్ అసోసియేట్ పోస్టులకు గరిష్ట వయోపరిమితి ఇంటర్వ్యూ తేదీ నాటికి పురుషులకు 40 సంవత్సరాలు మరియు మహిళలకు 45 సంవత్సరాలు & టీచింగ్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్వ్యూ తేదీ నాటికి గరిష్ట వయోపరిమితి 35 సంవత్సరాలు లోపు వయసు కలిగి ఉండాలి.
అప్లై చేసుకునే విధానం : అర్హులైన అభ్యర్థులు 10.09.2025న ఉదయం 10.00 గంటల నుండి తిరుపతిలోని RARSలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్రాంటియర్ టెక్నాలజీలో జరిగే వాక్-ఇన్-ఇంటర్వ్యూకు ఒరిజినల్ సర్టిఫికెట్లు, పుట్టిన తేదీ రుజువు మొదలైన వాటితో హాజరు కావాలని అభ్యర్థించారు. ఇంటర్వ్యూ సమయంలో విద్యా అర్హతల జిరాక్స్ కాపీల సెట్‌ను కూడా సమర్పించాలి.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here

