Municipal Office Jobs : పురపాలికల్లో కొత్తగా 165 పోస్టులను మంజూరు
TS Municipalities Department Job Notification Latest News In Telugu: తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలు విలీనమైన పురపాలికలు, నగరపాలికల్లో కొత్తగా 165 (మేనేజర్, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, బిల్ కలెక్టర్లు, అటెండర్లు, కామాటీలు, అటెండర్లు,పంపు ఆపరేటర్, ఫిట్టర్ & వాచ్మ్యాన్) ఉద్యోగాలను మంజూరు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
పురపాలికల్లో 38 మేనేజర్, 37 జూనియర్ అసిస్టెంట్లు, 17 సీనియర్ అసిస్టెంట్లు, 55 బిల్ కలెక్టర్లు, 8 అటెండర్లు, నాలుగు కామాటీలు, 3 అటెండర్లు, ఒక్కో పంపు ఆపరేటర్, ఫిట్టర్, వాచ్మ్యాన్ పోస్టులున్నాయి. ఈ నోటిఫికేషన్ లో టెన్త్, 12th, ఐటిఐ, Any డిగ్రీ , డిప్లమా & BE, B. Tech పూర్తి చేసిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.
ఈ మేరకు విలీనమైన గ్రామాల్లోని జూనియర్ అసిస్టెంట్లు, కార్యదర్శులు, స్వీపర్లు & బిల్కలెక్టర్లు ఇతర పోస్టులు సహా 162 ఉద్యోగాలు రద్దు చేస్తున్నామని ఉత్తర్వులు పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ ఎప్పుడైనా రిలీజ్ కావచ్చు ఇప్పుడు నుంచి ప్రిపరేషన్ అవ్వండి.
🛑Full Details Click Here