భారీగా 16,717 ఉద్యోగ నోటిఫికేషన్ వివరాలు | Andhra Pradesh And Telangana Latest Government Job Notification 2025
Latest Govt Jobs : భారతదేశంలో కేంద్ర మరియు రాష్ట్ర వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో 16717 ఉద్యోగ నోటిఫికేషన్ తాజా వివరాలు కింద విధంగా ఉన్నాయి.
తాజా ఉద్యోగ వివరాలు పూర్తి వివరాలు కింద డైరెక్ట్ లింకు ఇవ్వడం జరిగింది చూడండి.
🔥BSF (3,588 ఉద్యోగాలు) – ఆగస్టు 23
🔥SBI (6,589 ఉద్యోగాలు) – ఆగస్టు 26
🔥బ్యాంక్ ఆఫ్ బరోడా (417 ఉద్యోగాలు) -26
🔥AAI (32 సీనియర్ అసిస్టెంట్ పోస్టులు) – ఆగస్టు 26
🔥బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (500 పోస్టులు) – ఆగస్టు 30
🔥ఇండియన్ నేవీ (1266 పోస్టులు) – సెప్టెంబర్ 2
🔥APPSC దేవాదాయ శాఖలో (7 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులు) – సెప్టెంబర్ 2
🔥APPSC జల వనరుల శాఖలో (4 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు) – సెప్టెంబర్ 2
🔥Punjab and Sind Bank లో (750 LBO ఉద్యోగాలు) – సెప్టెంబర్ 4
🔥RRB (434 పారామెడికల్ పోస్టులు) – సెప్టెంబర్ 8
🔥APPSC వ్యవసాయ శాఖలో (10 అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులు) – సెప్టెంబర్ 8
🔥MIDHANI (50 అసిస్టెంట్ పోస్టుల) – సెప్టెంబర్ 8, 17
🔥CSIR IICT ( 09 జూనియర్ స్టేనోగ్రాఫర్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు) – సెప్టెంబర్ 12
🔥NCHMCT ( 04 స్టేనోగ్రాఫర్) = సెప్టెంబర్ 16