MTS Jobs : 10th అర్హతతో డేటా ఏంటి ఆపరేటర్, డ్రైవర్ & MTS ఉద్యోగాలు | BECIL Data Entry Operator, MTS & DriverRecruitment 2025 | Telugu Jobs Point
BECIL Data Entry Operator, MTS & Driver Notification All Details In Telugu : బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత ప్రభుత్వ సంస్థ) NWDA కార్యాలయం మరియు దాని కార్యాలయాలలో విస్తరణ కోసం పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది మానవశక్తి నియామకం కోసం ఆఫ్‌లైన్ మోడ్‌లో దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనుంది. 10th, 12th, సంబంధిత రంగంలో బ్యాచిలర్ డిగ్రీ మరియు ఆటోకాడ్‌లో అనుభవం కూడా ఉండాలి. 17 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపింది. అభ్యర్థులు కమిషన్ వెబ్‌సైట్ https://www.becil.com/ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమర్పణ ఆఫ్ లైన్ లో 17/07/2025 నుండి 30/07/2025 వరకు తెరిచి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు
*దరఖాస్తు ప్రారంభ తేదీ = 17 జులై 2025
*దరఖాస్తు చివరి తేదీ = 30 జులై 2025
బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ పోస్టులకు ప్రత్యక్ష నియామకం అర్హత, జీతము, వయోపరిమితి, వయసు, మరిన్ని వివరాలు కింద ఆర్టికల్ చదవండి అర్థమవుతాయి.
బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ ఖాళీల ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) ద్వారా నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ.
వయోపరిమితి :: 18 to 35 Yrs
మొత్తం పోస్ట్ :: 17
దరఖాస్తు ప్రారంభం :: 17 జులై 2025
దరఖాస్తుచివరి తేదీ :: 30 జులై 2025
అప్లికేషన్ మోడ్ :: ఆఫ్ లైన్
వెబ్‌సైట్ ::https://www.becil.com/లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
»పోస్టుల వివరాలు: 17 డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు ఉన్నాయి.
»అర్హత: అర్హత-10వ, 12వ ఉత్తీర్ణత & సంబంధిత రంగంలో బ్యాచిలర్ డిగ్రీ మరియు టైపింగ్ (ఇంగ్లీష్/హిందీ)లో అనుభవం అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
»వయసు: 30.07.2025 నాటికి 18 to 40 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితిలో SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 40 సంవత్సరాలు
»వేతనం: రూ.23,218/- to 25,506/- జీతం ఇస్తారు.
»అప్లికేషన్ ఫీజు:
(ఎ) OC కేటగిరీ అభ్యర్థులకు = 295/-
(బి) SC/ST/BC/EWS/శారీరక వికలాంగుల అభ్యర్థులకు……….. రూ.0/-.
»ఎంపిక విధానం: రాత పరీక్ష, నైపుణ్య పరీక్ష & ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
దరఖాస్తు విధానం:- అభ్యర్థులు BECIL వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు, అంటే https://www.becil.com/మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
BECIL క్రింద ఇవ్వబడిన అవసరమైన పత్రాలను (స్వీయ-ధృవీకరించబడిన ఫోటో కాపీ) దరఖాస్తుతో పాటు జతచేయాలి.
1. విద్యా/వృత్తిపరమైన ధృవపత్రాలు.
2. 10వ, 12వ (వర్తిస్తే)
3. జనన ధృవీకరణ పత్రం.
4. కుల ధృవీకరణ పత్రం (వర్తిస్తే)
5. పని అనుభవ ధృవీకరణ పత్రం (వర్తిస్తే)
6. పాన్ కార్డ్ కాపీ
8. EPF/ESIC కార్డ్ కాపీ (పూర్తి యజమాని-వర్తిస్తే)
7. ఆధార్ కార్డ్ కాపీ
9. బ్యాంక్ పాస్‌బుక్. బ్యాంక్ ఖాతా వివరాలను పేర్కొన్న కాపీ
పైన పేర్కొన్న పోస్టులకు ఎంపిక కోసం దరఖాస్తులను స్పీడ్ పోస్ట్/రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు. ఇతర ఏ విధమైన దరఖాస్తులను స్వీకరించరు. దరఖాస్తు ప్రాసెసింగ్ రుసుము డిమాండ్ డ్రాఫ్ట్‌ల రూపంలో (తప్పనిసరి) “బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్, నోయిడా” పేరుతో అంగీకరించబడుతుంది.
ఆసక్తిగల దరఖాస్తుదారులు విద్యా అర్హతలు మరియు అనుభవ ధృవీకరణ పత్రాల కాపీలను సీలు చేసిన కవరులో స్పీడ్ పోస్ట్/రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా మాత్రమే జతచేయబడి “బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL), BECIL భవన్, C-56/A-17, సెక్టార్-62, నోయిడా-201307 (U.P)” చిరునామాకు సమర్పించాలి.

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑Official Website Click Here