MTS Ward Boy Jobs : 10th, 12th అర్హతతో కేంద్ర ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు | CCRAS Recruitment 2025 | Telugu Jobs Point
CCRAS Recruitment 2025 latest Ward Boy Jobs notification all details in Telugu : కేవలం టెన్త్ అర్హతతో.. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్ (CCRAS) లో LDC, UDC, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ II, లైబ్రరీ క్లర్క్, రీసెర్చ్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్, లైబ్రరీ అటెండర్, డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్, సెక్యూరిటీ ఇన్ ఛార్జ్, MTS ఫీల్డ్ అటెండెంట్, MTS పంచకర్మ అటెండెంట్, MTS ఫార్మసీ అటెండెంట్, MTS డ్రస్సర్, MTS కుక్, MTS వార్డ్ బాయ్, MTS యానిమల్ అటెండెంట్ & MTS కంబైన్డ్ నియామకం కోసం రెగ్యులర్ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి 394 పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. దరఖాస్తు చేసుకోవడం అభ్యర్థులు భారత ప్రభుత్వ CCRAS వెబ్‌సైట్ ద్వారా www.ccras.nic.in/ లో 01/08/2025 నుండి 31/08/2025 వరకు ఆన్లైన్ లో అప్లై చేసుకోండి.

ముఖ్యమైన తేదీలు
*దరఖాస్తు ప్రారంభ తేదీ = 01 ఆగష్టు 2025
*దరఖాస్తు చివరి తేదీ = 31 ఆగష్టు 2025
ఆయుర్వేద శాస్త్రాలలో కేంద్ర పరిశోధన మండలి (CCRAS) ఆయుష్ మంత్రిత్వ శాఖ కింద వివిధ గ్రూప్ “ఎ”, “బి” మరియు “సి” పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. పోస్టుకు నియామకం అర్హత, జీతము, వయోపరిమితి, వయసు, మరిన్ని వివరాలు కింద ఆర్టికల్ చదవండి అర్థమవుతాయి.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఖాళీల ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: ఆయుర్వేద శాస్త్రాలలో కేంద్ర పరిశోధన మండలి (CCRAS) ద్వారా నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: స్టెనోగ్రాఫర్ గ్రేడ్ II, UDC, LDC, లైబ్రరీ క్లర్క్, రీసెర్చ్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్, లైబ్రరీ అటెండర్, డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్, సెక్యూరిటీ ఇన్ ఛార్జ్, MTS ఫీల్డ్ అటెండెంట్, MTS పంచకర్మ అటెండెంట్, MTS ఫార్మసీ అటెండెంట్, MTS డ్రస్సర్, MTS కుక్, MTS వార్డ్ బాయ్, MTS యానిమల్ అటెండెంట్ & MTS కంబైన్డ్ పోస్టుల భర్తీ.
వయోపరిమితి :: 18 to 40 Yrs
మొత్తం పోస్ట్ :: 395
దరఖాస్తు ప్రారంభం :: 01 ఆగష్టు 2025
దరఖాస్తుచివరి తేదీ :: 31 ఆగష్టు 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
వెబ్‌సైట్ ::www.ccras.nic.in లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
»పోస్టుల వివరాలు: 395 ఉద్యోగాలు ఉన్నాయి.
»అర్హత: 31.08.2025 నాటికి 10వ తరగతి, ఇంటర్మీడియట్, ITI, డిప్లమా బ్యాచిలర్ డిగ్రీ, B. Sc, D.Pharm & B.Pharm (Ayurveda) అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
»వయసు:
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 27, 30, 40 సంవత్సరాలు
»వేతనం: నెలకు రూ.32,400/- to 1,12,640/- జీతం ఇస్తారు.
»అప్లికేషన్ ఫీజు:
(ఎ) OC కేటగిరీ అభ్యర్థులకు = రూ.300/- to రూ.1500/-
(బి) SC/ST/BC/EWS/శారీరక వికలాంగుల అభ్యర్థులకు……….. రూ.0/-.
»ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్/, స్క్రీనింగ్ టెస్ట్, కంప్యూటర్ ప్రావీణ్య పరిశోధన సెలక్షన్ ఉంటుంది.

🛑Notification Pdf Click Here
🛑Online Apply Link Click Here
🛑Official Website Click Here