APCOS Jobs : జిల్లాలో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు లో టెక్నీషియన్ ఉద్యోగాలు
APCOS AWS/ARGoutsourcing basis Recruitment 2025 latest Technician job notification all details in Telugu: ఎకనామిక్స్ & స్టాటిస్టిక్స్ డైరెక్టరేట్ డైరెక్టర్ సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ లో 26 జిల్లాలోని AWS/ARG యూనిట్ల నిర్వహణ కోసం APCOS ద్వారా అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన టెక్నీషియన్ల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

అర్హత: కనీసం 4 సంవత్సరాల అనుభవంతో ITI (ఇన్స్ట్రుమెంటేషన్ / ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ / మెకానికల్ / ఫిట్టర్ లేదా తత్సమానం) లేదా పైన పేర్కొన్న విభాగాలలో డిప్లొమా డిగ్రీ మరియు కనీసం 2 సంవత్సరాల అనుభవం.
వయసు: 12.07.2025 నాటికి లోడర్‌లు పోస్టుకి 18- 42 సంవత్సరాలు లోపు వయసు కలిగి ఉండాలి.
నెలలు జీతం: నెలవారీ కన్సాలిడేటెడ్ పే: ₹21,500/- & ప్రయాణ భత్యం: ₹2,000/ జీతం ఇస్తారు.
ఎంపిక: జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేయబడిన కమిటీ దరఖాస్తుల స్క్రీనింగ్ మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయబడుతుంది. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులను మాత్రమే ఇంటర్వ్యూకి పిలుస్తారు.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12.07.2025
దరఖాస్తు ఫీజు: ఫీజు లేదు.
అప్లై విధానము : ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తులను సంబంధిత పత్రాలతో (విద్య, అనుభవం, నేటివిటీ మరియు శారీరక దృఢత్వ ధృవీకరణ పత్రాలు) జతచేసి కింది చిరునామాకు సమర్పించవచ్చు.
చిరునామా : The Chief Planning Office, Collectorate, Rayachoty 516269.
Email ID: desoannamayya@gmail.com
DYSO Mobile Number: 7036012514
దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ: 12.07.2025
(గడువు తేదీ తర్వాత అందిన దరఖాస్తులు పూర్తిగా తిరస్కరించబడతాయి.

🛑Notification Pdf Click Here
🛑Apply Online Click Here