46 పోస్టులకు ఆశా కార్యకర్త నోటిఫికేషన్
నిరుద్యోగులకు జిల్లా వైద్య ఆరోగ్య ఆరోగ్యశాఖా కార్యాలయం గుడ్‌న్యూస్ చెప్పింది. జిల్లా వ్యాప్తంగా 46 పోస్టులకు నియామకాలకు ఆశా వర్కర్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ నియామకాలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ద్వారా జరుగుతాయి. 46 ఆశా వర్కర్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
46 ఆశా వర్కర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఈ 30 జూన్ 2025 తేదీ నుంచే ప్రారంభమైంది. అభ్యర్థులు జులై 04వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు లేదు.
నేషనల్ హెల్త్ మిషన్,NHM, పదకంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఆశా వర్కర్ నియామకం చాలా కాలం తర్వాత వెలువడింది. అర్హులైన వారు తేది. 30.06.2015 నుండి 04.07.2025 వరకు సంబందిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లలో మరియు సంబందిత గ్రామ సచివాలయములలో అభ్యర్ధులు తమ దరఖాస్తులను అందజేయవలసినదిగా జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారిణి, డా.ఏ. పైరోజూ బేగం గారు తెలియజేయడం జరిగింది.
ఆశా వర్కర్ గరిష్ట వయోపరిమితి 45 సంవత్సరాలు. తుది మెరిట్ జాబితా మరియు అన్ని దరఖాస్తులు DM & HO కార్యాలయంలో సమర్పించబడతాయి.
శ్రీ సత్య సాయి జిల్లా (పుట్టపర్తి) జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, కమ్యూనిటీ ప్లాస్స్, నేషనల్ హెల్త్ మిషన్,NHM, పదకంలో బాగంగా శ్రీ సత్య సాయి జిల్లా(పుట్టపర్తి) జిల్లాలో రూరల్ లో 40 మరియు అర్బన్ లో 6 మంది ముత్తం 46 నుంది ఆశా కార్యకర్తల నియామకం కొరకు అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుంది, అర్హులైన వారు తేది. 30.06.2015 నుండి 04.07.2025 వరకు సంబందిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లలో మరియు సంబందిత గ్రామ సచివాలయములలో అభ్యర్ధులు తమ దరఖాస్తులను అందజేయవలసినదిగా జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారిణి, డా.ఏ. పైరోజూ బేగం గారు తెలియజేయడం జరిగింది.
🛑Notification Pdf Click Here