10+2 అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింద
CSIR IMTECH Junior Secretariat Assistant & Junior Stenographer Recruitment 2025 eligibility criteria in Telugu
CSIR IMTECH Junior Secretariat Assistant & Junior Stenographer Notification 2025 : CSIR-ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబియల్ టెక్నాలజీ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్) లో జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ & జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ నోటిఫికేషన్ లో మీరు అప్లై చేస్తే స్టార్టింగ్ సాలరీ రూ.47,415/- వేల పైన ఉంటుంది. దరఖాస్తు(లు) సమర్పించడానికి చివరి తేదీ 07-07-2025. అన్ని విధాలుగా పూర్తి చేసిన దరఖాస్తులను ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే సమర్పించాలి.

Latest CSIR IMTECH Junior Secretariat Assistant & Junior స్టేనోగ్రాఫర్ ఖాళీల ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: CSIR-ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబియల్ టెక్నాలజీ (CSIR-IMTECH) ద్వారా నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ & జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు భర్తీ.
వయోపరిమితి :: 18 to 30 Yrs
మొత్తం పోస్ట్ :: 16
దరఖాస్తు ప్రారంభం :: 17 జూన్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 07 జులై 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
వెబ్‌సైట్ :: www.imtech.res.in లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
CSIR-IMTECHలో జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జనరల్/ఫైనాన్స్ & అకౌంట్స్/స్టోర్స్ & పర్చేజ్) మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ (హిందీ/ఇంగ్లీష్) పోస్టుల భర్తీకి భారత పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. పోస్టుల వివరాలు మరియు సంబంధిత జీతాలు అలాగే నిబంధనల ప్రకారం వయోపరిమితి క్రింద ఇవ్వబడ్డాయి.
»పోస్టుల వివరాలు: 16 ఉద్యోగాలు ఉన్నాయి.
»అర్హత: కేవలం 10+2 లేదా మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.


»వయసు: 18 నుంచి 27,28, 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.
»వేతనం: నెలకు జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ రూ. 64.740/-, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జనరల్/ఫైనాన్స్ & అకౌంట్స్/స్టోర్స్ & పర్చేజ్) రూ. 36,220/- మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ (హిందీ/ఇంగ్లీష్) రూ. 47,415/- నెల జీతం ఇస్తారు.
»అప్లికేషన్ ఫీజు: UR, OBC, మరియు EWS అభ్యర్థులు : రూ.500/- & మహిళలు/SC/ST/PwBD/మాజీ సైనికుల అభ్యర్థులు రూ.0/-.

»ఎంపిక విధానం: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
»దరఖాస్తు ప్రారంభం తేదీ : 17.06.2025.
»దరఖాస్తు చివరి తేదీ : 07.07.2025.
అవసరమైన డాక్యుమెంట్ వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.
• SSC/10వ తరగతి సర్టిఫికేట్ (పుట్టిన తేదీని పరిగణలోకి తీసుకుంటుంది)
• SSC/10వ మార్కు షీట్
• ఇంటర్మీడియట్/10+2 సర్టిఫికేట్ & మార్క్ షీట్
• ఉన్నత అర్హతకు సంబంధించిన సర్టిఫికెట్(లు), ఏదైనా ఉంటే
• ఆధార్ కార్డు కాపీ.
• ఏవైనా ఇతర సంబంధిత పత్రాలు/సర్టిఫికెట్లు, ఏవైనా ఉంటే
• వర్తించే చోట, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC)
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here
- మహిళా అభ్యర్థులకు శుభవార్త… సైనిక్ స్కూల్ కోరుకొండ లో కొత్త నోటిఫికేషన్ | Latest Sainik School Korukonda Recruitment 2026 Apply Now
- 10th అర్హతతో భూ శాస్త్ర మంత్రిత్వ శాఖలో జూనియర్ టెక్నీషియన్ గ్రూప్ సి నోటిఫికేషన్ విడుదల | Latest NCESS Junior Technician Recruitment 2026 Apply Now
- 10th అర్హతతో సచివాలయ స్థాయిలో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest CSIR CLRI Recruitment 2026 Apply Now
- Supreme Court Jobs : కొత్తగా సుప్రీంకోర్టులో క్లర్క్ ఉద్యోగం నోటిఫికేషన్ వచ్చేసింది | Latest Supreme Court of India Recruitment 2026 Apply Now
- IITG Jobs : ప్రభుత్వ కళాశాలలో నాన్ టీచింగ్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Latest IITG Non-teaching Staff Recruitment 2026 Apply Now
- Free Jobs : 10th అర్హత తో గవర్నమెంట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ లోఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest AP Government Siddhartha Medical College Recruitment 2026 Apply Now
- Govt Jobs : 10th అర్హతతో మల్టీ టాస్క్ స్టాప్ & డ్రైవర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest CSIR IITR Recruitment 2026 Apply Now
- Latest Jobs : జిల్లాలోని మహిళా శిశు సంక్షేమ శాఖ లో డాక్టర్, ఆయా & చౌకిదార్ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest Andhra Pradesh SAA Doctor, Ayah & Chowkidar Recruitment 2026 Apply Now
- Latest Jobs : కొత్త గాటెక్నికల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR CCMB Recruitment 2026 Apply Now

