Railway Jobs : రైల్వే మంత్రిత్వ శాఖ లో సిగ్నల్ ఆపరేటర్ ఉద్యోగులు వెంటనే అప్లై చేసుకోండి | RRB NTPC Technician Recruitment 2025 All Details in Telugu
RRB NTPC Technician Notification 2025 : భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు లో టెక్నీషియన్స్ గ్రేడ్ III మరియు టెక్నీషియన్ గ్రేడ్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ నోటిఫికేషన్ లో మీరు అప్లై చేస్తే స్టార్టింగ్ సాలరీ 35 వేల పైన ఉంటుంది. దరఖాస్తు(లు) సమర్పించడానికి చివరి తేదీ 28-07-2025. అన్ని విధాలుగా పూర్తి చేసిన దరఖాస్తులను ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే సమర్పించాలి.

Latest RRB NTPC Technician ఖాళీల ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు ద్వారా నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: సాంకేతిక నిపుణుడు Gr.l సిగ్నల్ & సాంకేతిక నిపుణుడు Gr.లాల్ పోస్టులకు భర్తీ.
వయోపరిమితి :: 18 to 33 Yrs
మొత్తం పోస్ట్ :: 6180
దరఖాస్తు ప్రారంభం :: 28 జూన్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 28 జులై 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
వెబ్‌సైట్ :: www.rrbsecunderabad.gov.in లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
RRB NTPC Technician Gr.l Signal & Technician Gr.lll, 6180/- జాబ్స్ కోసం దరఖాస్తు(లు) ప్రారంభ తేదీ: 28-జూన్-2025 & దరఖాస్తు(లు) సమర్పించడానికి చివరి తేదీ: 28-జూలై-2025 (రాత్రి 59 గంటలు) లోపు ఆన్లైన్లో www.rrbsecunderabad.gov.in దరఖాస్తు చేసుకోవాలి.
RRB NTPC ఉద్యోగుల కోసం వయస్సు 18 సంవత్సరాలు 33 మధ్యలో కలిగి ఉండాలి. అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు 250 నుంచి 500 మధ్యలో ఉంటుంది. విద్యా అర్హత 10th +ITI & డిప్లమా అర్హతతో అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
»పోస్టుల వివరాలు: 6180 ఉద్యోగాలు ఉన్నాయి.
»అర్హత: కేవలం 10th +ITI & డిప్లమా కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
»వయసు: 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.
»వేతనం: నెలకు నావిక్ పోస్టులకు రూ.35,000/- నెల జీతం ఇస్తారు.
»అప్లికేషన్ ఫీజు: UR, OBC, మరియు EWS అభ్యర్థులు : రూ.500/- & మహిళలు/SC/ST/PwBD/మాజీ సైనికుల అభ్యర్థులు రూ.250/-.
»ఎంపిక విధానం: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
»దరఖాస్తు ప్రారంభం తేదీ : 28.06.2025.
»దరఖాస్తు చివరి తేదీ : 28.07.2025.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here
- RTC Jobs : 10th అర్హతతో డైరెక్ట్ గా 1500 ఉద్యోగుల భర్తీ | APSRTC Latest Job Notification In Telugu
- 10th, 12th & Any డిగ్రీ అర్హతతో MTS, LDC & UDC రిక్రూట్‌మెంట్ 2025 అర్హత, జీతం, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి | CCRAS Group A, B, C Recruitment 2025 Vacancies | Telugu Jobs Point
- భారీగా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లో అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ వచ్చేసింది | Oriental Insurance Assistant Recruitment 2025
- AP Free Bus : “స్త్రీ శక్తి” పేరుతో ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు నుంచి ప్రారంభం అంటే
- Bank Jobs : తెలుగు భాష వస్తే చాలు, గ్రామీణ పల్లెటూరు బ్యాంకులలో 10277 పోస్టులతో బంపర్ నోటిఫికేషన్ విడుదల
- One Stop Centre Jobs : జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ లో మల్టీ పర్పస్ స్టాఫ్ (Helper) నోటిఫికేషన్ వచ్చేసింది
- 10th, డిగ్రీ అర్హతతో 8,704 పోస్టులు.. కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి
- India Post GDS 6th Merit List ఫలితాలు వచ్చేశాయి | Postal GDS 2025 6th Merit List Results Released
- 10th అర్హతతో అసిస్టెంట్, క్లర్క్ & ల్యాబ్ అటెండర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | ICMR NIIH Assistant, Clerk, Personal Assistant, Technician Recruitment 2025 Notification Out, Apply Online