Aadabidda Nidhi scheme : మహిళకు నెలకు 1500 పూర్తి వివరాలు
AP Aadabidda Nidhi scheme 2025 : ఆంధ్రప్రదేశ్ లో సూపర్ సిక్స్ లో భాగంగా ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం 3,300 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించినట్లు తెలుస్తుంది. త్వరలో దరఖాస్తు స్వీకరించి ప్రక్రియ ప్రారంభం కానున్నట్టు వెబ్సైట్ ద్వారా సిద్ధం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఈ పథకం కింద 18 to 59 సంవత్సరాల నుండి మహిళ అభ్యర్థులందరికీ కూడా ప్రతి ఒక్కరికి 1500 చొప్పున ఏడాదికి 18000 వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. దానుకు గాను ప్రభుత్వం 3300 కోట్ల కేటాయించడం జరిగింది.
- RTC Jobs : 10th అర్హతతో డైరెక్ట్ గా 1500 ఉద్యోగుల భర్తీ | APSRTC Latest Job Notification In Telugu
- 10th, 12th & Any డిగ్రీ అర్హతతో MTS, LDC & UDC రిక్రూట్మెంట్ 2025 అర్హత, జీతం, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి | CCRAS Group A, B, C Recruitment 2025 Vacancies | Telugu Jobs Point
- భారీగా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లో అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ వచ్చేసింది | Oriental Insurance Assistant Recruitment 2025
- AP Free Bus : “స్త్రీ శక్తి” పేరుతో ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు నుంచి ప్రారంభం అంటే
- Bank Jobs : తెలుగు భాష వస్తే చాలు, గ్రామీణ పల్లెటూరు బ్యాంకులలో 10277 పోస్టులతో బంపర్ నోటిఫికేషన్ విడుదల