Thallikki Vandanam : ప్రతి విద్యార్థికి 15000 రేపే అకౌంట్లో జమ
Thallikki Vandanam : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం కింద ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న ప్రతి విద్యార్థికి 15000 చొప్పున తల్లిలా అకౌంట్లో వేయడానికి ముహూర్తం ఖరారు చేసింది.

ఈ సంవత్సరం లో తల్లికి వందనం ప్రతి ఒక్కరికి 15 వేల రూపాయల చొప్పున జూన్ 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 67.27 లక్షల మంది విద్యార్థులకు జమ కానున్నది.
తల్లికి వందనం స్కీం 2025 26 సంవత్సరాలు సంబంధించి ఈ నగదు విద్యార్థులు తమ చేను అన్నట్లు ప్రభుత్వం తెలియజేసింది.
ఈ పథకం మొత్తం 8745 కోట్ల రూపాయలు అవసరం ఉన్నట్టు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వ ఏడాది పాలన సందర్భంగా రాష్ట్ర మహిళలకు శుభవార్త చెప్పింది. జూన్ 12 వ తేదీన అంటే రేపు ‘తల్లికి వందనం’ పథకం ప్రారంభం కానుంది.
TallikiVandanam
- Job Alert : కొత్తగా విద్యుత్ సబ్ స్టేషన్ లో జూనియర్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చేసింది | POWERGRID Non Executive Recruitment 2026 Apply Now
- Postal GDS 3rd merit list 2026 Date : check India Post GDS document verification last date and required document all details in Telugu
- AP 10th Class Results 2026 Date : ఏపీ 10వ తరగతి ఫలితాలు విడుదల తేదీ ఇదే
- No Exp, LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ లో జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | LIC HFL Junior Assistant Notification 2026 Apply Now
- Latest Jobs : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కంప్యూటర్ ఆపరేటర్ & అటెండర్ ఉద్యోగ నోటిఫికేసన్ వచ్చేసింది| AP Government Medical College Recruitment 2026 Apply Now
- AP Inter Re counting/ Re verification Date & Fee Details : AP ఇంటర్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఎప్పుడంటే?
- CBSE 10th Class Results Out : CBSE టెన్త్ ఫలితాలు వచ్చేశాయ్
- Latest Jobs : ప్రభుత్వ భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖలో సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | INCOIS Scientific Assistant Recruitment 2026 Apply Now
- AP Inter Supplementary Exams 2026 : AP ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే?

