కొత్త గా పోస్టల్ అసిస్టెంట్ జాబ్స్ దక్కించుకునే ఛాన్స్.. ఇలా దరఖాస్తు చేసుకోండి | SSC CGLE Notification 2025 all details in Telugu

కొత్త గా పోస్టల్ అసిస్టెంట్ జాబ్స్ దక్కించుకునే ఛాన్స్.. ఇలా దరఖాస్తు చేసుకోండి | SSC CGLE Notification 2025 all details in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SSC CGLE Notification 2025 : నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మరో భారీ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం Any డిగ్రీ అర్హతతో కేంధ్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలో గ్రూప్ బి & సి ఉద్యోగాల భర్తీకి భారతీయుల నుంచి డైరెక్ట్ గా అప్లై ఆన్లైన్ లో తీసుకుంటున్నారు.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2025-26 సంవత్సరానికిగానూ కేంధ్ర ప్రభుత్వంలోని SSC కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్ష (CGLE) 2025 కోసం గ్రూప్ బి & సి ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. Any డిగ్రీ అర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూరో అసిస్టెంట్ ఆఫీసర్  జాబ్స్, రైల్వే మంత్రిత్వ శాఖ లో అసిస్టెంట్ ఆఫీసర్ జాబ్స్ & పోస్టల్ శాఖలో పోస్టల్ అసిస్టెంట్ పోస్టులకు, 37 రకాల ప్రభుత్వ శాఖలలో ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు. SSC CGL నోటిఫికేషన్ కోసం రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. SSC కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్ష, 2025 నోటిఫికేషన్‌ కింద మొత్తం 14582 పోస్టులను భర్తీ 09 జూన్ 2025 నోటిఫికేషన్ విడుదల చేశారు.

SSC CGL నోటిఫికేషన్ లో గ్రూప్ బి & సి పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి ANY డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. వయోపరిమితి కింద అభ్యర్ధుల వయసు 04 జులై 2025 నాటికి 18 నుంచి 27, 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో  09 జూన్‌ 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. మహిళా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ ఎలాంటి ఫీజు లేదు. రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు ఇవే..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 09 జూన్‌ 2025.
ఆన్‌లైన్ దరఖాస్తులకు దరఖాస్తు చివరి తేదీ: 04 జులై 2025.
ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 05 జులై 2025.
దరఖాస్తు సవరణ తేదీలు: జులై 09, 11తేదీల్లో
ఆన్‌లైన్‌ రాత పరీక్ష తేదీలు: ఆగస్టు 13 నుంచి ఆగస్టు 30 వరకు

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here 

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *