12th అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కొత్త నోటిఫికేషన్ వచ్చింది | CSIR NIOJunior Secretariat Assistant Notification 2025 | Latest CSIR NIO Jobs
CSIR NIOJunior Secretariat Assistant Recruitment 2025 Notification Apply Now : CSIR-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (CSIR-NIO) భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము. కేవలం 12 క్లాస్ పాస్ అయినా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ స్టెనోగ్రాఫర్ నెల జీతం రూ.47415/- ఇస్తారు. అప్లికేషన్ ప్రారంభం తేదీ 26.05.2025 & అప్లికేషన్ చివరి తేదీ 24.06.2025. అర్హులైన అభ్యర్థులు https://www.nio.res.in ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

CSIR NIOJunior Secretariat అసిస్టెంట్ ఖాళీల ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: CSIR-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (CSIR-NIO) లో నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ & జూనియర్ స్టెనోగ్రాఫర్ జాబ్స్
వయోపరిమితి :: 18 to 28 Yrs
మొత్తం పోస్ట్ :: 25
దరఖాస్తు ప్రారంభం :: 26 మే 2025
దరఖాస్తుచివరి తేదీ :: 24 జూన్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
వెబ్‌సైట్ :: https://www.nio.res.in/అనే లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
ఆసక్తి గల అభ్యర్థినులు CSIR NIO వెబ్ సైటు https://www.nio.res.in నుండి ధరఖాస్తు ఆన్లైన్ లో అప్లై చేయాలి. అప్లికేషన్ ప్రారంభం 26.05.2025 నుండి అప్లికేషన్ చివరి తేదీ 24.06.2025. ఈ నోటిఫికేషన్లు మీరు అప్లై చేసుకుంటే పర్మనెంట్ ఉద్యోగం మన సొంత రాష్ట్రంలోనే మీకు ఉద్యోగం వస్తుంది.
»పోస్టుల వివరాలు: జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ & జూనియర్ స్టెనోగ్రాఫర్ జాబ్స్
»అర్హత: కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ కలిగి ఉండాలి.

»వయసు: 24-06-2025 నాటికి అభ్యర్థి వయస్సు కనీసం 18 సంవత్సరాలు మరియు 28 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు.
»వేతనం: పోస్ట్ అనుసరించి నెలకు రూ.25500/- to రూ.81100/- వరకు నెల జీతం ఇస్తారు.
»అప్లికేషన్ ఫీజు: రిజర్వేషన్ లేని (UR), OBC, మరియు EWS అభ్యర్థులు : రూ. 500/- & మహిళలు/SC/ST/PwBD/మాజీ సైనికుల అభ్యర్థులు : దరఖాస్తు రుసుము మినహాయించబడింది.
»ఎంపిక విధానం: రాత పరీక్ష కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
»దరఖాస్తు ప్రారంభం తేదీ : 26.05.2025.
»దరఖాస్తు చివరి తేదీ : 24.06.2025.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here