AP DSC హాల్ టికెట్ విడుదల : ap dsc hall tickets released
ap dsc hall tickets released 2025 : మెగా డిఎస్పి రిక్రూమెంట్ పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డు ఈరోజు అందుబాటులో https://apdsc.apcfss.in/ ఉంటుంది తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. మొత్తం 5,67,000 అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవడం జరిగింది.

ap dsc hall tickets released 2025 Latest News : ఆంధ్రప్రదేశ్ లో విద్యాశాఖ ద్వారా మెగా డిఎస్పి పరీక్ష హాల్ టికెట్ మే 30 విడుదల చేసింది. అప్లై చేసుకున్న అభ్యర్థులు తమ హాల్ టికెట్ ను https://apdsc.apcfss.in/డౌన్లోడ్ చేసుకోగలరు పరీక్షలు జూన్ 6వ తేదీ నుంచి జూలై ఆరో తేదీ మధ్యలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష లేదా CBT జరుగుతుంది. అభ్యర్థులు హాల్ టికెట్లు ఇచ్చిన ఆధారంగా కచ్చితంగా పరీక్ష సమయం ముందే హాజరు కావాలి.
16347 ఉద్యోగుల భర్తీకి ANDHRA PRADESH MEGA DSC నిర్వహిస్తుంది.
మెగా డిఎస్పి పరీక్షల సంబంధించి ప్రారంభ సమాధానానికి చివరి పరీక్ష రోజు తర్వాత రెండు రోజుల తర్వాత విడుదల చేయడం జరుగుతుంది. తాత్కాలిక సమాధానానికి కోసం అభ్యర్థులు రెండు లేదా ఏడు రోజుల పాటు తెరవబడుతుంది.

ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి
* అభ్యర్థుల https://apdsc.apcfss.in/ అధికార వెబ్సైటు ఓపెన్ చేయండి. తమ హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోగలరు.
🔥AP Talliki Vandanam :,తల్లికి వందనం పథకం ఈ చిన్న పని చేయకపోతే 15000 కట్..ఎందుకో తెలుసుకోండి