RTC Jobs : ఆర్టీసీ లో కండక్టర్, డ్రైవర్ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ అర్హత ఇవే శాలరీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి వివరాలు

RTC Jobs : ఆర్టీసీ లో కండక్టర్, డ్రైవర్ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ అర్హత ఇవే శాలరీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి వివరాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TGSRTC Conductor Driver Outsourcing Notification 2025 : తెలంగాణలో కండక్టర్ ఉద్యోగుల కోసం ఔషసిం పద్ధతి విధానంగా భర్తీ చేస్తున్నట్టు ఆర్టీసీ వరంగల్, కరీంనగర్ & ఖమ్మం డివిజన్లో కండక్టర్ & డ్రైవర్ ఉద్యోగాల ప్రకటన విడుదల చేయడం జరిగింది.

TGSRTC Conductor Outsourcing Notification 2025 : ఆర్టీసీలో తొలిసారిగా కండక్టర్ ఉద్యోగుల కోసం ఔట్సోర్సింగ్ విధానం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అర్హత కలిగిన అభ్యర్థులు డ్రైవర్ కండక్టర్ ఉద్యోగుల కోసం వరంగల్, కరీంనగర్ & ఖమ్మం డివిజన్స్ లో ఔషన్స్ పద్ధతి మీద ఉద్యోగుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగుల కోసం మెస్సర్స్ అక్షయ ఎంటర్ప్రైజస్ సంస్థకు ఔట్ సోర్సింగ్​కు కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

కండక్టర్ ఉద్యోగాలకు అర్హతలు : ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగుల కోసం కచ్చితంగా 10వ తరగతి పాసై ఉండాలి దరఖాస్తు సమయానికి ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ జిరాక్స్ జమ చేయవలసి ఉంటుంది. కండక్టర్ పోస్ట్ కోసం 18,000 వరకు జీతం ఇస్తామని యాజమాన్యం వెల్లడి చేయడం జరిగింది.

డ్రైవర్  ఉద్యోగాలకు అర్హతలు: డ్రైవర్ ఉద్యోగాల కోసం 10వ తరగతితో పాటు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. డ్రైవర్లకు నెలకు జీతం 22,500 తో పాటు ప్రతిరోజు నూరు రూపాయలు బస్తా కూడా అందజేయడం జరుగుతుందని ఆర్టీసీ వెల్లడించడం జరిగింది.

మరిన్ని వివరాల కోసం ఏ చంద్ర శేఖర్, M/S అక్షయ ఎంటర్ప్రైజస్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్ ఇన్ TGSRTC ఆర్టీసీ యాజమాన్యం 8142463831, 9885339228 నంబర్లకు సంప్రదించాలని కోరింది.

🛑Notification Pdf Click Here

🔥ఇస్రోలో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది | ISRO VSSC Technician, Draughtsman, Pharmacist Notification 2025 | Latest ISRO Jobs

🔥AP Talliki Vandanam :,తల్లికి వందనం పథకం ఈ చిన్న పని చేయకపోతే 15000 కట్..ఎందుకో తెలుసుకోండి

🔥12th అర్హతతో కరెంట్ సబ్ స్టేషన్ లో 197 Govt జాబ్స్ | NPCIL Recruitment 2025 | latest assistant job notification 2024 Telugu 

🔥10th అర్హతతో కొచ్చిన్ షిప్‌యార్డ్ లో ఫైర్‌మెన్ జాబ్స్ || Cochin Shipyard Limited (CSL) Fireman, Semi Skilled Rigger & Cook job recruitment apply online now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *