10954 గ్రామ పాలన ఆఫీసర్ (GPO) పోస్టులు ఫలితాలు విడుదల
Grama Palana Officer (GPO) Rank List : తెలంగాణ గ్రామ పాలన అధికారి ఫలితాలు విడుదల. 10954 GPO ఉద్యోగుల కోసం ర్యాంకింగ్ ఫలితాలు విడుదల చేయడం జరిగింది. వీఆర్వో, VRA ఉద్యోగులు జిపిఓ అవ్వడానికి తొలి అవకాశం ఇవ్వడం జరిగింది. 6196 మంది దరఖాస్తు చేయగా 3550 మంది ఎంపిక చేయడం జరిగింది. గ్రామ పరిపాలన అధికారి కోసం ఈనెల 25వ తేదీన పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం https://ccla.telangana.gov.in/ ఈ ఆఫీషల్ వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు. మొత్తం ఖాళీలు 7404 ఉద్యోగుల ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలు డైరెక్ట్ భర్తీ చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు ఎన్ని డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
🛑Grama Palana Officer (GPO) Rank List Click Here
🛑Official Website Click Here
🔥AP Talliki Vandanam :,తల్లికి వందనం పథకం ఈ చిన్న పని చేయకపోతే 15000 కట్..ఎందుకో తెలుసుకోండి