Latest Jobs : భారీగా 995 ఫీల్డ్ అటెండెంట్ ఉద్యోగాలు | NMDC Limited Field Attendant Notification 2025 | Latest NMDC Jobs In Telugu

Latest Jobs : భారీగా 995 ఫీల్డ్ అటెండెంట్ ఉద్యోగాలు  | NMDC Limited Field Attendant Notification 2025 | Latest NMDC Jobs In Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NMDC Limited Field AttendantRecruitment 2025 Notification Apply Now : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. NMDC లిమిటెడ్, భారత ప్రభుత్వం ఉక్కు మంత్రిత్వ శాఖ లో ఫీల్డ్ అటెండెంట్, అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్ Gr III,  టెక్నీషియన్ తదితర పోస్టులు కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అప్లై చేసుకుంటే నెలకు రూ.35,040/-జీతం ఇస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ఎగ్జామ్ ద్వారా సెలక్షన్ ఉంటుంది. గరిష్ట వయసు 30 సంవత్సరాల లోపల ఉండాలి. ఈ నోటిఫికేషన్ లో ఆల్ ఇండియన్ సిటిజన్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. అర్హత గల అభ్యర్థులు NMDC వెబ్‌సైట్ www.nmdc.co.in (వెబ్‌సైట్ యొక్క “కెరీర్స్” పేజీలో అందుబాటులో ఉన్న లింక్) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల.

NMDC Limited Field Attendant ఖాళీల ముఖ్యమైన వివరాలు

సంస్థ పేరు :: NMDC లిమిటెడ్ జాబ్స్
పోస్ట్ పేరు :: Field Attendant, Maintenance Assistant, Electronics Technician జాబ్స్
వయోపరిమితి :: 18 to 30 Yrs
మొత్తం పోస్ట్ :: 995
దరఖాస్తు ప్రారంభం :: 25 మే, 2025
దరఖాస్తుచివరి తేదీ :: 14 జూన్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆఫ్ లైన్
వెబ్‌సైట్ :: https://www.nmdc.co.in/careers  అనే లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

NMDC లిమిటెడ్, భారత ప్రభుత్వం ఉక్కు మంత్రిత్వ శాఖలో పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు 995 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలు 25 మే 2025 నుంచి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఫీల్డ్ అటెండెంట్, అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్ Gr III,  టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము.

»పోస్టుల వివరాలు: ఫీల్డ్ అటెండెంట్, అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్ Gr III,  టెక్నీషియన్ జాబ్స్

»అర్హత: పోస్టులను అనుసరించి 10+ITI (ఎలక్ట్రికల్, వెల్డింగ్ / ఫిట్టర్ / మెషినిస్ట్ / మోటార్ మెకానిక్ / డీజిల్ మెకానిక్ / ఆటో ఎలక్ట్రీషియన్‌), B.Sc (కెమిస్ట్రీ/జియాలజీ), డిప్లమా పాస్ అయిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.

»వయసు: 20.06.2025 నాటికి అభ్యర్థి వయస్సు కనీసం 18 సంవత్సరాలు మరియు 30 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు.

»వేతనం: నెలకు రూ.19900-3%-35040/- వరకు జీతం ఇస్తారు.

»అప్లికేషన్ ఫీజు: రూ. 150/- (రూ. నూట యాభై మాత్రమే) అభ్యర్థులందరూ దరఖాస్తు రుసుముగా చెల్లించాలి, అది తిరిగి చెల్లించబడదు. SC/ST/PwBD/Ex-servicemen కేటగిరీలకు చెందిన అభ్యర్థులు మరియు ఆన్‌లైన్ ద్వారా పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకునే డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లించకుండా మినహాయించబడ్డారు.

»ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

»దరఖాస్తు విధానం: అర్హులైన అభ్యర్థులు https://www.nmdc.co.in/careers ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి.

»దరఖాస్తు ప్రారంభం తేదీ : 25.05.2025.

»దరఖాస్తు చివరి తేదీ : 14.06.2025.

అర్హత గల అభ్యర్థులు NMDC వెబ్‌సైట్ www.nmdc.co.in (వెబ్‌సైట్ యొక్క “కెరీర్స్” పేజీలో అందుబాటులో ఉన్న లింక్) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

»దరఖాస్తు ఆన్లైన్ లింక్ https://www.nmdc.co.in/careers

🛑Notification Pdf Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *