AP High Court Recruitment 2025 : ఏపీలో 7th, 10th, 12th & Any డిగ్రీ చదివిన వాళ్లకు కోర్టుల్లో ఉద్యోగాలు- 1621 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
Andhra Pradesh Court Recruitment 2025 in Telugu : ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టు లో కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. జిల్లా న్యాయవ్యవస్థలోని ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, స్టెనోగ్రాఫర్, డ్రైవర్ లైట్ వెహికల్, టైపిస్ట్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ & కాపీరైట్ ఉద్యోగుల నియామకానికి సంబందించి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
Andhra Pradesh High Court Recruitment 2025 in Telugu : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు & జిల్లా కోర్ట్ ఉద్యోగం పొందాలనుకున్న అభ్యర్థులకు శుభవార్త. 7th, 10th, 12th & Any డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈసారి ఏకంగా 1621 పోస్టుల నియామకం కోసం ఆంధ్రపద్రేశ్ హైకోర్టు అధికారికంగా నోటిఫికేషన్ 2025ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ను అధికారిక వెబ్‌సైట్ aphc.gov.in ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. అభ్యర్థులు తమ అర్హత అనుసరించి ఆన్లైన్ లో 02 జూన్ 2025 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటిఫికేషన్ 2025లో 1621 పోస్టుల ఉన్నాయి. స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్, కాపీయిస్ట్, డ్రైవర్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు వెబ్‌సైట్ aphc.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఏపీ హైకోర్టు ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష, నైపుణ్య పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఉంటుంది.
ఏపీ హైకోర్టు రిక్రూట్‌మెంట్ 2025 పోస్టుల వివరాలు ఇవే..
*ఆఫీస్ సబార్డినేట్ :: 651 పోస్టులు
*జూనియర్ అసిస్టెంట్ :: 230 పోస్టులు
*ఫీల్డ్ అసిస్టెంట్ :: 56 పోస్టులు
*ఎగ్జామినర్ :: 32 పోస్టులు
*స్టెనోగ్రాఫర్ :: 80 పోస్టులు
*డ్రైవర్ లైట్ వెహికల్ ::28 పోస్టులు
*టైపిస్ట్ ::162 పోస్టులు
*రికార్డ్ అసిస్టెంట్ ::24 పోస్టులు
*ప్రాసెస్ సర్వర్ ::164 పోస్టులు
*కాపీరైట్ ::194 పోస్టులు తదితర ఉద్యోగాలు ఉన్నాయి.
వయసు : అభ్యర్థి వయస్సు 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా హైకోర్టు ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు.
AP హైకోర్టులో రిక్రూమెంట్ 2025 దరఖాస్తు రుసుము
అప్లికేషన్ ఫీజు రూ.800/- UR, OBC & EWS అభ్యర్థులకే చెల్లించాలి. అప్లికేషన్ ఫీజు 400/- SC, ST, PwBD / ఎక్స్ సరిష్మన్ వర్గాల అభ్యర్థులు అప్లికేషన్ ఉటుంది.
నెల జీతం : పోస్ట్ ను అనుసరించి నెలకు రూ రూ.25,000/-p.m to రూ.1,07,210/-p.m
ఏపీ హైకోర్టు రిక్రూట్‌మెంట్ 2025 అభ్యర్థుల అర్హత :
జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, స్టెనో గ్రాఫర్ & టైపిస్ట్ :: ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి.. టైప్ రైటింగ్ నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ఎగ్జామినర్ & కాపీరైట్ & రికార్డ్ అసిస్టెంట్ ::
ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ప్రాసెస్ సర్వర్ :: 10వ తరగతి పరీక్ష ఉత్తీర్ణత.
డ్రైవర్ :: 7వ తరగతి పాస్, లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ఆఫీస్ సబార్డినేట్ :: 7వ తరగతి ఉత్తీర్ణత.
ముఖ్యమైన తేదీలు : ఏపీ హైకోర్టు రిక్రూట్‌మెంట్ 2025 ముఖ్యమైన తేదీలు ఇవే .
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేదీ : 13 మే 2025
ఆన్‌లైన్ దరఖాస్తు ఆఖరి తేదీ :2 జూన్ 2025

Notification Pdf
Stenographer Grade – III Pdf Click Here
Junior Assistant Pdf Click Here
Typist Pdf Click Here
Field Assistant Pdf Click Here
Examiner Pdf Click Here
Copyist Pdf Click Here
Driver (Light Vehicle) Pdf Click Here
Record Assistant Pdf Click Here
Process Server Pdf Click Here
Office Subordinate Pdf Click Here
🛑Apply Link Click Here
🔥Surveyor Jobs : త్వరలోనే 5 వేల సర్వేయర్ ఉద్యోగాలు మంత్రి ప్రకటన