Zilla Grandhalaya Recruitment 2025 : Age 47 లోపు జిల్లా గ్రంథాలయ సంస్థ శాఖలో భారీ నోటిఫికేషన్ విడుదల | AP Government Job 2025 in Telugu | Latest jobs in telugu | free jobs 2025
Zilla Grandhalaya Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రంథాలయ శాఖలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. కేవలం 10వ తరగతి పాసైన అభ్యర్థులు అప్పుడే చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 976 ఖాళీలను తాత్కాలికంగా ఔట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేయాలని ప్రతిపాదించింది. తరువాత లైబ్రేరియన్ గ్రేడ్ 2, లైబ్రేరియన్ గ్రేడ్ 3, రికార్డు అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో పర్మినెంట్ నియామకంగా మార్చనున్నారు. వయసు 18 సంవత్సరాలు నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. కేవలం పదవ తరగతి ఆ పైసలు అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వయసు అర్హత మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.

సంస్థ పేరు: ఆంధ్రప్రదేశ్ జిల్లా గ్రంథాలయ సంస్థ
పోస్ట్ పేరు: లైబ్రేరియన్ గ్రేడ్ 2, లైబ్రేరియన్ గ్రేడ్ 3, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్
అర్హతలు:
*లైబ్రేరియన్ గ్రేడ్ 2 : డిగ్రీ + లైబ్రరీ సైన్స్ పీజీ డిప్లొమా
*లైబ్రేరియన్ గ్రేడ్ 3 : డిగ్రీ + లైబ్రరీ సైన్స్ పీజీ డిప్లొమా
*రికార్డు అసిస్టెంట్ : ఇంటర్మీడియట్
*ఆఫీస్ సబార్డినేట్ : 10వ తరగతి
*వాచ్మెన్ : 10వ తరగతి
నెల జీతం: ఔట్‌సోర్సింగ్ విధానంలో నియమితులకు ప్రభుత్వ రిక్రూట్మెంట్ ప్రక్రియ మొదలైన తర్వాత స్పష్టమైన జీత వివరాలు వెల్లడవుతాయి.
వయోపరిమితి:
*కనిష్ఠ వయసు : 18 సంవత్సరాలు
*గరిష్ఠ వయసు : 42 సంవత్సరాలు (వివరాలు నోటిఫికేషన్ తర్వాత స్పష్టత అవుతుంది)
దరఖాస్తు విధానం: ప్రస్తుతం పూర్తి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాలేదు. అధికారిక నోటిఫికేషన్ వెలువడిన వెంటనే దరఖాస్తు విధానం, లింకులు, అవసరమైన డాక్యుమెంట్లు మొదలైన వివరాలు వెల్లడిస్తారు.
దరఖాస్తు రుసుము: ప్రస్తుతం స్పష్టత లేదు. కానీ సాధారణంగా ప్రభుత్వ నియమాల ప్రకారం SC/ST అభ్యర్థులకు రుసుము మినహాయింపు ఉంటే అవకాశం ఉంది.
ఎంపిక ప్రక్రియ: తొలిదశలో ఔట్‌సోర్సింగ్ ద్వారా తాత్కాలిక నియామకాలు జరుగుతాయి. అనంతరం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా స్థిర నియామకాలు చేపడతారు. ఎంపిక విధానం రాత పరీక్ష లేదా అకడెమిక్ మెరిట్ ఆధారంగా ఉండవచ్చు.
ముఖ్యమైన తేదీ వివరాలు:
*ప్రతిపాదన సమర్పణ తేదీ: 15 ఏప్రిల్ 2025
*నోటిఫికేషన్ విడుదల తేదీ: త్వరలో
*దరఖాస్తు ప్రారంభ తేదీ: నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తారు
*దరఖాస్తు చివరి తేదీ: నోటిఫికేషన్ ప్రకారంతెలియజేస్తారు

🛑Notification Pdf Click Here
🔥CSIR Recruitment 2025 : జూనియర్ సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగ భర్తీ
🔥నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్.. గ్రామీణ బ్యాంకులలో 500 ఉద్యోగుల భర్తీ.. త్వరగా అప్లై చేయండి