NVS Hostel Warden Jobs : నవోదయ విద్యాలయ సమితి(NVS) లో హోస్టల్ వార్డెన్ ఉద్యోగాలు
NVS Hostel Superintendent Notification Out for 146 Vacancies latest job notification in Telugu : నవోదయ విద్యాలయ సమితి (NVS), పూణె ప్రాంతీయ కార్యాలయం, 2025-26 విద్యా సంవత్సరానికి హోస్టల్ సూపరింటెండెంట్ పోస్టుల భర్తీకి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకం కాంట్రాక్ట్ ప్రాతిపదికన జరుగుతుంది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు నేరుగా అధికారిక వెబ్‌సైట్ అయిన navodaya.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. నవోదయ విద్యాలయ సమితి ప్రాంతీయ కార్యాలయం లో అప్లికేషన్ 25/04/2025 10.00 AM నుండి 05/05/2025 11.00 AM వరకు అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను పూరించే ముందు దరఖాస్తు చేసిన పోస్ట్‌కి తమ అర్హతను తప్పనిసరిగా నిర్ధారించుకోవాలి.

NVS హాస్టల్ సూపరింటెండెంట్ నోటిఫికేషన్ లో ముఖ్యమైన వివరాలు
• పోస్ట్ పేరు: హోస్టల్ సూపరింటెండెంట్
• ఖాళీలు: మొత్తం 146 పోస్టులు (73 పురుషులు, 73 మహిళలు)
• వేతనం: నెలకు రూ.35,750/-
• దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
• ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: ఏప్రిల్ 25, 2025
• ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు తేదీ: మే 5, 2025
సంస్థ పేరు : నవరోదయ విద్యాలయ సమితి (NVS), పూణె ప్రాంతీయ కార్యాలయం.
పోస్టు పేరు : హోస్టల్ సూపరింటెండెంట్.
భర్తీ చేస్తున్న పోస్టులు : హోస్టల్ సూపరింటెండెంట్146 (73 పురుషులు, 73 మహిళలు) నెలకు రూ. 35,750/-
అర్హతలు : (01.06.2025 నాటికి) హోస్టల్ సూపరింటెండెంట్ ఏదైనా డిగ్రీ పట్టా మాస్టర్స్ డిగ్రీ / బీఈడీ, ప్రాంతీయ భాషలో నైపుణ్యం.
నెల జీతం : పోస్టుకు నెలకు రూ.35,750/- వేతనం చెల్లించబడుతుంది. అదనంగా, జవహర్ నవోదయ విద్యాలయ (JNV) క్యాంపస్‌లో షేర్డ్ సింగిల్ అకమోడేషన్ కూడా అందించబడుతుంది.
వయోపరిమితి : కనీస వయస్సు గరిష్ఠ వయస్సు 35 సంవత్సరాలు 62 సంవత్సరాలు
దరఖాస్తు విధానం : నవోదయ విద్యాలయ సమితి (NVS) పూణె ప్రాంతీయ కార్యాలయం అధికారిక వెబ్‌సైట్ (navodaya.gov.in) ను సందర్శించండి. రిక్రూట్‌మెంట్ సెక్షన్‌లో హోస్టల్ సూపరింటెండెంట్ అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు రుసుము : ఈ నియామకానికి ఎలాంటి దరఖాస్తు రుసుము అవసరం లేదు.
ముఖ్యమైన తేదీ వివరాలు
*నోటిఫికేషన్ విడుదల తేదీ : ఏప్రిల్ 25, 2025
*ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం : ఏప్రిల్ 25, 2025 ఉదయం 10:00 గంటలకు
*ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు : మే 5, 2025 ఉదయం 11:00 గంటలకు

🛑Notification Pdf Click Here
తరచుగా అడిగే ప్రశ్నలు మరియు సమాధానాలు
ప్రశ్న 1: NVS హోస్టల్ సూపరింటెండెంట్ నియామకానికి మొత్తం ఖాళీలు ఎంత?
సమాధానం: మొత్తం 146 ఖాళీలు ఉన్నాయి (73 పురుషులు మరియు 73 మహిళలు).
ప్రశ్న 2: హోస్టల్ సూపరింటెండెంట్ పోస్టుకు వయోపరిమితి ఎంత?
సమాధానం: 35 నుండి 62 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
ప్రశ్న 3: దరఖాస్తు ఫీజు ఏదైనా వసూలు చేస్తారా?
సమాధానం: లేదు, ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు.
ప్రశ్న 4: విద్య అర్హతలు ఏమిటి?
సమాధానం: కనీసం ఏదైనా డిగ్రీ ఉండాలి. మాస్టర్స్ డిగ్రీ లేదా బీఈడీ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
ప్రశ్న 5: ఎలా దరఖాస్తు చేయాలి?
సమాధానం: నవరోదయ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు చేయాలి.
ప్రశ్న 6: వేతనం ఎంత చెల్లించబడుతుంది?
సమాధానం: నెలకు రూ.35,750/- చెల్లించబడుతుంది, మరియు షేర్డ్ సింగిల్ అకమోడేషన్ కూడా లభిస్తుంది.
🔥ICSIL Jobs : 8th అర్హతతో హెల్పర్/MTS & డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉద్యోగాలు