Assistant Jobs : Any డిగ్రీ అర్హతతో ఆర్థిక శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు
NMDFC Executive Assistant Job Vacancy 2025 Latest Job Notification In Telugu AssistantJobs
ముఖ్యాంశాలు
🛑నేషనల్ మైనారిటీస్ డెవలప్‌మెంట్ & ఫైనాన్స్ కార్పొరేషన్ లో నోటిఫికేషన్ విడుదల చేశారు.
🛑డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ & ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి.
🛑కేవలం ఆర్ట్స్ సైన్స్/కామర్స్‌లో డిగ్రీ అర్హతతో.. స్టార్టింగ్ శాలరీ రూ.25,000/-p.m to రూ.1,40,000/- ఇస్తారు.
🛑అప్లికేషన్ చివరి తేదీ : 02.06.2025 లోపు అప్లై చేయాలి.

NMDFC Executive Assistant Job Recruitment 2025 in Telugu : నేషనల్ మైనారిటీస్ డెవలప్‌మెంట్ & ఫైనాన్స్ కార్పొరేషన్ (భారత ప్రభుత్వం) లో డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ & ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. నోటిఫికేషన్ లో వయసు 18 సంవత్సరాలు నుంచి 32 సంవత్సరాలు మధ్యలో ఉండాలి. దరఖాస్తుల ప్రారంభ తేదీ: 03.05.2025 & దరఖాస్తుల ముగింపు తేదీ: దరఖాస్తులు: 02.06.2025.
నేషనల్ మైనారిటీ డెవలప్‌మెంట్ & ఫైనాన్స్ కార్పొరేషన్ (NMDFC) కింది ఖాళీల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. వివరణాత్మక ప్రకటన మరియు దరఖాస్తు ఫారమ్ కోసం, దయచేసి పాఠశాల వెబ్‌సైట్ www.amdfc.org ని సందర్శించండి.
అర్హతలు: పోస్ట్ అనుసరించి ఆర్ట్స్ సైన్స్/కామర్స్‌లో డిగ్రీ. టైపింగ్‌లో 30wpm వేగం (ఇంగ్లీష్/హిందీ) కంప్యూటర్ కావాల్సిన (అదనపు) అప్లికేషన్ (MS-ఆఫీస్ ప్యాకేజీ) పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

వయోపరిమితి: 02.06.2025 నాటికి గరిష్ట వయస్సు 32 సంవత్సరాలు లోపు ఉండాలి.
వేతనం: పోస్ట్ ను అనుసరించి నెలకు రూ.25,000/-p.m to రూ.1,40,000/- జీతం ఇస్తారు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
అప్లికేషన్ ఫీజు : దరఖాస్తులతో పాటుగా ‘ప్రిన్సిపాల్, సైనిక్ స్కూల్, అమరావతినగర్’కు అనుకూలంగా రూ.600/- (జనరల్ & OBC) మరియు రూ.200/- (SC/ST) కోసం అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
అధికారిక వెబ్‌సైట్: అభ్యర్థులు www.amdfc.org లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీ వివరాలు :
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 03.05.2025
దరఖాస్తుల ముగింపు తేదీ: దరఖాస్తులు: 02.06.2025

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🔥తల్లికి వందనం 15000 కొత్త రూల్స్ వచ్చేసాయి | Talliki Vandanam Scheme 2025 NPCI Link Latest News