TS 10th Class Results 2025 : AP 10th క్లాస్ ఫలితాలు విడుదల 2025 తేదీ ఫైనల్ చేశారు
TS 10th Class Results 2025 Date: తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు మరియు విద్యార్థి తల్లిదండ్రులకు శుభవార్త. ఈనెల ఆఖరిలో 10వ తరగతి ఫలితాలు విడుదల చేస్తామని విద్యాశాఖ ప్రకటించింది.
తెలంగాణలో ఈ సంవత్సరం గ్రేడింగ్ విధానం తొలగించి మార్క్ ఆధారంగా ఫలితాలు ప్రకటిస్తామని ప్రభుత్వం తెలియజేస్తుంది. అలా తెలియజేయడం వల్ల మార్క్స్ ఫెయిల్ పాస్ ఫస్ట్ సెకండ్ అలా పూర్తి వివరాలు తెలుస్తాయి. దీని కారణంగా ఫలితాల ప్రకటనకు మరింత ఆలస్యం అవుతుందని ప్రభుత్వం తెలియజేస్తుంది.
తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా క్లియర్ అయిన వెంటనే ఫలితాలు విడుదల చేస్తామని తెలంగాణ బోర్డు తెలియజేస్తున్నారు. తెలంగాణలో టెన్త్ పరీక్షలు సుమారుగా 5 లక్షల 9 వేల 403 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. విద్యార్థులు తమరు ఫలితాల కోసం https://bse.telangana.gov.in/ వెబ్సైట్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు.
తెలంగాణ 10వ తరగతి ఫలితాలు ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి.
* ముందుగా https://bse.telangana.gov.in/ వెబ్సైట్ని ఓపెన్ చేయండి.
*అందులో హోమ్ పేజీలో Telangana 10th results లింకు పైన క్లిక్ చేయండి
* అందులో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
* ఆ తర్వాత ప్రింట్ అవుట్ తీసి పెట్టుకోండి.