AP Government Jobs : నేషనల్ హెల్త్ మిషన్ లో టెక్నికల్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
AP National Health Mission Dental Technician job vacancies 2025 latest job notification Telugu AP Government Jobs : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, జిల్లా వైద్య & ఆరోగ్య కార్యాలయం లో YSR కడప జిల్లాలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన నేషనల్ హెల్త్ మిషన్ కింద డెంటల్ టెక్నికల్ రిక్రూట్‌మెంట్ కోసం 22-04-2025 నుండి 05-05-2025 వరకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.
ఈ నేషనల్ హెల్త్ మిషన్ కింద కాంట్రాక్ట్ ప్రాతిపదికన డెంటల్ టెక్నికల్ పోస్టులకు డైరెక్టర్ మెంట్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ లోపుట్టిన తేదీ, నెల జీతం, అర్హతలు, అనుభవాలు మొదలైన వాటికి సంబంధించిన వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.

మొత్తం ఖాళీలు: 01
అర్హతలు: ఇంటర్మీడియట్ లేదా దాని తత్సమానాన్ని కలిగి ఉండాలి. డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా గుర్తింపు పొందిన ఏదైనా సంస్థ నుండి డెంటల్ మెకానిక్ కోర్సులో రెండేళ్లు ఉత్తీర్ణులై ఉండాలి. AP స్టేట్ డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో డెంటల్ మెకానిక్స్‌గా రిజిస్టర్ అయి ఉండాలి

వయోపరిమితి: 01.07.2023 నాటికి వయస్సు 18 to 42 ఏళ్లు ఉండాలి. గరిష్ట వయోపరిమితిలో ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు ₹21,879/-
ఎంపిక విధానం: విద్య అర్హత మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా
అప్లికేషన్ ఫీజు : OC అభ్యర్థులకు రూ. 500/- & SC/ST/BC/EWC/శారీరకంగా ఛాలెంజ్డ్ వారికి రూ. 250/-
అధికారిక వెబ్‌సైట్: www.kadapa.ap.gov.in
ఇంకా వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌ను చూడండి.
అప్లికేషన్ విధానం : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, కడప జిల్లా వారి పరిధి లోని జాతీయ ఆరోగ్య పథకము ( National Health Mission) లోని DEIC ప్రోగాం క్రింద పని చేయుటకు DENTAL TECHNICIAN పోస్ట్ ను Contract పద్దతిన భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్థులనుండి దరఖాస్తులు కోరడమైనది. ఈ ఉద్యోగముకు సంబందించిన ఖాళీల వివరాలు, దరఖాస్తు నమూనా కాంటాక్ట్ నెలసరి వేతనం మరియు ఇతర వివరములను www.kadapa.ap.gov.in వెబ్ సైట్ నందు ఉంచడమైనది.
అర్హులైన అభ్యర్థులు దరఖాస్తును వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకొని, భర్తీ చేసిన దరఖాస్తుతో పాటు నిర్దేశిత దరఖాస్తు రుసుము తో సంబందిత సర్టిఫికెట్లను జతపరిచి 05-05-2025 వ తేది సాయంత్రం 5.00 గం. లోపల తమ దరఖాస్తులను రిజిస్టర్ పోస్ట్ ద్వారా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, కడప వారికి పంపవలసినది (లేదా) కార్యాలయము నందు అందజేయవలసినదిగా కొరడమైనది.
Notification Pdf Click Here
Application Pdf Click Here