MIDHANI Jobs : 10+ITI అర్హతతో రాత పరీక్షలు లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా అసిస్టెంట్ ఉద్యోగాలు
MIDHANI Assistant Notification 2025 : నిరుద్యోగులకు శుభవార్త..మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ లో అసిస్టెంట్ కాంట్రాక్ట్ పద్ధతిలో అసిస్టెంట్ ఉద్యోగుల కోసం వాక్-ఇన్-ఇంటర్వ్యూ సెలక్షన్ చేస్తున్నారు.

మొత్తం పోస్టుల సంఖ్య : 43
పోస్ట్ వివరాలు : అసిస్టెంట్ (ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెకానికల్ క్యాడ్ ఆపరేటర్ విభాగాలలో) పోస్టులు ఉన్నాయి.
విద్య అర్హత : పోస్టును అనుసరించి 10+ITI, కనీసం 60% మార్కులతో మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా ఆపై అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

వయస్సు : గరిష్ట వయసు 35 సంవత్సరాల లోపు ఉండాలి.
అప్లికేషన్ చివరి తేదీ : 24-28 ఏప్రిల్ 2025, 5-7 మే 2025 వాక్-ఇన్-ఇంటర్వ్యూ ఆధారంగా
నెల జీతం : పోస్ట్ అనుసరించి నెలకు జీతం 30 వేల నుంచి 35 వేల మధ్యలో ఇస్తారు.
అప్లికేషన్ ఫీజు : అప్లికేషన్ ఫీజు లేదు
అప్లై విధానము : అర్హులైన అభ్యర్థులు https://midhani-india.in/department_hrd/career-at-midhani/ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here