Ration Dealer Jobs : 10th అర్హతతో రేషన్ డీలర్ పోస్టుల విడుదల

Ration Dealer Jobs : 10th అర్హతతో రేషన్ డీలర్ పోస్టుల విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Ration Dealer Jobs : తెలంగాణ జిల్లాల్లో చౌక దుకాణ డీలర్ కోసం ఈనెల 8వ తేదీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.. నోటిఫికేషన్ చివరి తేదీ ఏప్రిల్ 23 వరకు సాయంత్రం 5 లోపల దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం 26 డీలర్ల భర్తీ నోటిఫికేషన్ ఉంది.

జిల్లాలో చౌక దుకాణాల డీలర్ల భర్తీ కోసం ఈనెల 23 సాయంత్రం 5 లోపల దరఖాస్తు చేసుకోవాలి. అర్హత పదో తరగతి పాస్ అయి ఉండాలి. వయసు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మొత్తం ఖాళీలు 26 డీలర్ల నోటిఫికేషన్ లో ఉన్నాయి.

చౌక దుకాణాల కోసం స్వల్పంగా మే 15 రాత పరీక్ష ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కోసం ఇంటర్వ్యూ మే 28వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ ఆర్టీవో ఆఫీస్ కార్యాలయంలో ఉంటుంది.

అర్హత : అభ్యర్థి 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

వయసు : అభ్యర్థి వయసు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు లోపు కలిగి ఉండాలి.

దరఖాస్తు చివరి తేదీ : దరఖాస్తు చివరి తేదీ ఈ నెల 23వ తేదీ సాయంత్రం ఐదు లోపల దరఖాస్తు చేసుకోవాలి.

ఎలా అప్లై చేసుకోవాలి : ఆర్డిఓ కార్యాలయంలో కరీంనగర్ లో అప్లై చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan