AP DSC Notification 2025 : ఐదు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

AP DSC Notification 2025 : ఐదు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP DSC Notification 2025 : ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు ఎదురుచూస్తున్నటువంటి నోటిఫికేషన్ డిఎస్సి.. నిన్న విద్యార్థులతో మాట్లాడుతూ అందులో నుంచి ఒక విద్యార్థి DSC ఎప్పుడు అన్ని Question చేశారు. అందుకు సమాధానంగా మరో ఐదు రోజుల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని తెలియజేశారు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన వెంటనే 16,347 పోస్టులు మెగా డీఎస్సీ పై విడుదల చేస్తామని తెలియజేశారు. దీంతోపాటు కొత్తగా 2260 ప్రత్యేక విద్య ఉపాధ్యాయ పోస్టుల కోసం దరఖాస్తు ఆహ్వానం.

రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక అవసరాలను అనుగుణంగా పిల్లలు బోధించేందుకు కొత్తగా 2260 ప్రత్యేక విద్య ఉపాధ్యాయులు పోస్ట్ కోసం విడుదల చేయడం జరిగింది. ఇందులో 1136 సెకండరీ గ్రేడ్ టీచర్ మరియు 1124 అసిస్టెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్టు తెలియజేయడం జరిగింది.

🛑2260 స్పెషల్ డిఎస్సీ మరిన్ని వివరాల కోసం Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page