Inspire Story : ఐదు ఉద్యోగాల సాధించిన పేదింటి ఆణిముత్యం

Inspire Story : ఐదు ఉద్యోగాల సాధించిన పేదింటి ఆణిముత్యం

Inspire story : మండలంలోని మెట్టుపల్లి గ్రామానికి చెందిన పేదింటి ఆణిముత్యం జ్యోతి శిరీష… తప్పకుండా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.. నమ్మకం.. సాధించాలే అనే పట్టుదల ఉన్నట్లయితే.. నాన్న మేస్త్రి అమ్మ వ్యవసాయ కూలీ…

WhatsApp Group Join Now
Telegram Group Join Now

మనకు ఒక ఉద్యోగం సాధించాలంటే చాలా కష్టపడుతాం… అలానే రాదు అనేసి చాలా నిరాశ పడతాం.. కానీ మండలంలోని మెట్టుపల్లి గ్రామానికి చెందిన పేదింటి ఆణిముత్యం జ్యోతి శిరీష.. వరుసగా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు.. పట్టుదల ఉన్నట్లయితే ఏదైనా సాధించగలమని దర్శనమే జ్యోతి శిరీష.. ఎందుకంటే అమ్మ రోజువారి వ్యవసాయ కూలీ.. నాన్న మేస్త్రి..

పూర్తి వివరాలకు వెళ్లినట్లయితే.. బాగా చదువుకోవాలి అనుకున్న ప్రైవేట్ స్కూల్స్ లో పోలేని పరిస్థితి.. అంత స్తోమత కూడా వాళ్ళ అమ్మానాన్న దగ్గర లేదు.. గురుకుల పాఠశాలలో చదువుకున్న ఆపై డిగ్రీ సర్వత్రిక విద్యాశాలలో చదువుకున్న హైదరాబాదు ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేసి బీఈడీ చేసి అన్ని పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ఉండేది. తనకు చిన్నప్పుడు నుంచి రక్తహీనత బాధితురాలు.. ఆరో తరగతి లో ఈ సమస్య తనకు తెలిసింది.. ఈ రక్తహీనత వలన కీళ్ల నొప్పులు తలనొప్పి ఎముకలు నొప్పులు బాధపడేది. ఎన్నోసార్లు ఆసుపత్రులు తిరిగేది. సుమారుగా 40 కన్నా ఎక్కువసార్లు రక్తం ఎక్కించడం జరిగింది.

అమ్మ నాన్న ప్రోత్సాహంతో ఎప్పుడూ బాధపడకుండా సివిల్స్ ఇతర పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతూ ఉండేది. నిజంగా గత తేదీ నా గ్రూప్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు.. రెండో ఉద్యోగం గురుకుల ఉపాధ్యాయురాలుగా చేరారు. మూడు నెలల తర్వాత గత అక్టోబర్ లో డీఎస్సీ ఫలితాలు వెళ్లడంతో సోషల్ స్టడీ స్కూల్లో స్టడీ అసిస్టెంట్ అయ్యారు. మార్చ్ లో సివిల్స్ ఎగ్జామ్స్ లో ఆఫీసర్ ఉద్యమం ఎంపికయ్యారు. ప్రస్తుతం గ్రూప్ 1 లో 450.5 మార్క్స్ తో రాష్ట్రస్థాయిలో 604 ర్యాంకు ఎస్టీ జనరల్ విభాగంలో రాష్ట్రంలో 25వ ర్యాంకుగా ఎస్సీ మహిళా కోట ఏడో ర్యాంకు దక్కించుకున్నారు.

దీంతో సివిల్స్ సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వ వైద్య సూచనలతో ఆరోగ్యం కూడా కుదురుతుందని తెలియజేస్తున్నారు. మనసులో ఏదో సాధించాలనే తపన ఉన్నట్లయితే.. తప్పనిసరిగా సాధించవచ్చు అని ఈ స్టోరీ మనకు తెలుపుతుంది. 

🔥AP కలెక్టర్ కార్యాలయం ద్వారా 10th అర్హతతో జాబ్స్ | AP Outsourcing Jobs | Telugu Jobs Point

🔥Power Cut : విద్యుత్ సరఫరాలో అంతరాయాలు 

🔥Breaking News : ప్రజా సంక్షేమ పథకాల సమస్యల కంట్రోల్ రూమ్

🔥Agricultural Jobs : 10th అర్హతతో వ్యవసాయ శాఖలో గుమస్తా, డ్రైవర్ & సహాయక సిబ్బంది ఉద్యోగ నోటిఫికేషన్

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page