Ap 10th Class & Inter Results 2025 Date : AP SSC ఫలితాలు విడుదల | Andhra Pradesh 10th class result 2025 Release Date
Andhra Pradesh 10th class results 2025 : విద్యార్థులకు శుభవార్త..ఆంధ్రప్రదేశ్లో పదోతరగతి రాసిన అభ్యర్థులకు ముఖ్య సూచన. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పదో తరగతి పేపర్ వెలివేషన్ చక్కగా కొనసాగుతుందని తెలిపారు. ఇదేవిధంగా ఉన్నట్లయితే ఇంక పది రోజులలో ఫలితాలు విడుదల చేస్తామని తెలియజేశారు. అనగా ఏప్రిల్ మూడు నుంచి ఏప్రిల్ 9 వరకు పదో తరగతి మూల్యాంకరణ చేస్తున్నారు. ఆ తర్వాత ఐదు రోజులు టైం తీసుకుని ఏప్రిల్ లాస్ట్ వీక్ లో ఫలితాలు విడుదల చేస్తామని తెలియజేస్తున్నారు.

ఈ సంవత్సరం ఫలితాలు డైరెక్ట్ గా వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి తెలియచేయడం జరిగింది. టెన్త్, ఇంటర్ హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకున్నారో. అలాగే పదవ తరగతి ఇంటర్మీడియట్ ఫలితాలు కూడా వాట్సాప్ లోనే అందజేస్తామని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో ఫలితాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయని చాలామంది ఎదురుచూస్తున్నారు కదా ఏప్రిల్ నాలుగో వారంలో విడుదల అవుతాయని అధికారికంగా తెలియజేస్తున్నారు.
వాట్సాప్ ద్వారా టెన్త్ క్లాస్ రిజల్ట్స్ ఎలా పొందాలి :
1. మొదటగా 9552300009 ఈ మొబైల్ నెంబర్ ని మీ మొబైల్ లో సేవ్ చేసుకోండి.
2. ఆ తర్వాత హాయ్ అని సెండ్ చేయండి.
3. అందులో ఇచ్చిన ఆప్షన్లో ఎడ్యుకేషన్ సర్వీస్ ఆప్షన్ ఎంచుకోండి.
4. ఆ తర్వాత టెన్త్ క్లాస్ రిజల్ట్స్ మీద క్లిక్ చేయండి.

🛑Andhra Pradesh 10th Class results link click here
🔥Bank Jobs : కొత్తగా స్పెషల్ ఆఫీసర్ ఉద్యోగాలు లక్షలలో జీతము వెంటనే అప్లై చేయండి