Part Time Jobs : జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

Part Time Jobs : జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

Andhra Pradesh welfare department Part Time Jobs : జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత కార్యాలయం, అల్లూరి సీతారామరాజు జిల్లా వారి పరిధిలో బాలసదనము, చింతపల్లి నందు పని చేయుటకు పూర్తిగా కాంట్రాక్ట్ పద్దతి మరియు ఔట్ సోర్సింగ్ ద్వారా క్రింది పేర్కొనిన పోస్టులకు సెలెక్షన్ కమిటీ చైర్మన్ శ్రీయుత జిల్లా కలెక్టర్ అల్లూరి సీతారామరాజు జిల్లా వారు పూర్తి అర్హత గల మహిళా అభ్యర్థినిలు నుండి ధరఖాస్తులు ఆహ్వానించడమైనది. Age limit for all posts 25-42 years as on 01-07-2025.

ఈ నోటిఫికేషన్ లో Educator & Music Teacher ఉద్యోగుల కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి గల మహిళా అభ్యర్థులు (htpp://allurisitharamaraju.ap.gov.in) అభ్యర్థినిలు ( Female Only) నుండి దరఖాస్తు డౌన్లోడ్ చేసుకొని పూర్చి చేసి అన్నీ దృవ పత్రాలు నఖలు జత చేసి ది: 04.04.2025 నుండి 19.04.2025 లోపల కార్యాలయ పని దినములలో ( సాయంత్రం 5.00 గంటల లోపు) జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారిణి తలారిసింగ్, బాలసదనము ప్రక్కన, పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా Pin.No.531024 వారికి సమర్పించవలెను.

🛑Notification Pdf Click Here

🔥Railway Jobs : కొత్త గా పరీక్ష షెడ్యూల్ విడుదల | RRB NTPC ALP Post CBT II Exam Dates release latest update in Telugu

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *