10th CBSE Results 2025 : SSC 10th Class ఫలితాలు ఎప్పుడో తెలుసా
10th Class CBSE Board Results 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) టెన్త్ క్లాస్ పరీక్షల విజయవంతంగా ముగియడం జరిగింది. ప్రస్తుతం 12TH క్లాస్ పరీక్షలు కొనసాగుతున్నాయి.

CBSE Board 10th Class Results Date : 2024 25 సంవత్సరాల సంబంధించి CBSE Board 10వ తరగతి ఫలితాలు త్వరలో విడుదల చేస్తామన్నారు. విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు ఫలితాల కోసం ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం ఫిబ్రవరి 15 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు నిర్వహించిన విషయం అందరికీ తెలిసినదే. ఈ పరీక్ష ఫలితాలు మే నెలలో ప్రారంభంలో విడుదల చేసే అవకాశం ఉంది. విద్యార్థులు ఫలితాల కోసం అధికార వెబ్సైట్ ద్వారా https://www.cbse.gov.in/ చెక్ చేసుకోవచ్చు.
విద్యార్థులు ఫలితాలు వచ్చే తర్వాత వాట్సాప్ సెన్సా అనేది వాళ్ళ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది. ఎస్ ఎస్ బి బోర్డు కచ్చితంగా డేట్ అయితే ఇప్పటివరకు రిలీజ్ అనేది చేయలేదు.. అయితే చివరి సంవత్సరం ఫలితాలు మే 13న విడుదల చేయడం జరిగింది. అదే మాదిగ మనం గాని చూసుకున్నట్లయితే మే సెకండ్ వీక్ లో ఫలితాలు వస్తాయని అంచనా.

మరిన్ని వివరాల కోసం https://results.cbse.nic.in/ వెబ్సైటు మీరు సంప్రదించవచ్చు. మరిన్ని వివరాలు కావాలనుకుంటే మన వాట్సప్ గ్రూపు టెలిగ్రామ్ గ్రూపులో తప్పనిసరిగా జాయిన్ అవ్వండి ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతూ ఉంటుంది.
🔥Ap Intermediate Results 2025 | AP ఇంటర్ ఫలితాల విడుదల 2025 తేది ఫైనల్ చేశారు