KVS Admission 2025 : కేంద్రీయ విద్యాలయ లో క్లాస్ 1 అడ్మిషన్లు నోటిఫికేషన్ వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి

KVS Admission 2025 : కేంద్రీయ విద్యాలయ లో క్లాస్ 1 అడ్మిషన్లు నోటిఫికేషన్ వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి

Kendriya Vidyalaya Sangathan KVS Admission Notification 2025 : విద్యార్థులకు శుభవార్త.. కేంద్రీయ విద్యాలయ సంగథన్ (KVS) 2025-26 విద్యా సంవత్సరానికి క్లాస్ 1 అడ్మిషన్లను నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల (KV Schools) లో మీ పిల్లలకు చేర్చే అవకాశం ఉంది. అర్హత కలిగిన తల్లిదండ్రులు తమ పిల్లల కోసం 2025 మార్చి 7 నుండి మార్చి 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఈ కేంద్రీయ విద్యాలయాల (KV Schools) ఆర్టికల్‌లో అర్హతలు, అడ్మిషన్ ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు విధానం వంటి వివరాలను పూర్తిగా అందించడం జరుగుతుంది. దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి సమాచారాన్ని చదివి అర్హతలను ఉన్నట్లయితే అప్లై చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లైతే వాళ్ల గురించి షేర్ చేయండి.

Important Dates

• అప్లికేషన్ ప్రారంభం: 07 మార్చి 2025
• అప్లికేషన్ చివరి తేదీ: 21 మార్చి 2025 (రాత్రి 10:00 గంటల వరకు)
• అంతిమ ఫారమ్ సమర్పణకు చివరి తేదీ: 21 మార్చి 2025
• ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల: 25 మార్చి 2025

Application Fee Details

KVS క్లాస్ 1 అడ్మిషన్ల కోసం ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
• సాధారణ (General) / ఓబీసీ (OBC)/ (EWS): ₹0/-
• ఎస్సీ (SC) / ఎస్టీ (ST) / పీహెచ్ (PH) / మహిళా అభ్యర్థులు: ₹0/-
AP, TS అందరూ ఉచితంగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Eligibility Criteria

• క్లాస్ 1 లో చేరాలనుకునే పిల్లల వయస్సు:6 నుండి 8 సంవత్సరాల మధ్య ఉండాలి (31 మార్చి 2025 నాటికి).
• ప్రత్యేక నిబంధన: 2025 ఏప్రిల్ 1న పుట్టిన పిల్లలు కూడా ఈ అడ్మిషన్ ప్రక్రియకు అర్హులు.
• ఇతర తరగతుల అడ్మిషన్లకు: KVS అధికారిక నోటిఫికేషన్‌ను చూడండి.

దరఖాస్తు ప్రక్రియ (How to Apply Online for KVS Admission 2025)

1. నోటిఫికేషన్ చదవండి
అడ్మిషన్ నోటిఫికేషన్ పూర్తిగా చదివి, అర్హతలను అర్థం చేసుకోండి.

2. ఆన్లైన్ లింక్ ద్వారా అప్లై చేయండి
• అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి “Apply Online” లింక్‌ను క్లిక్ చేయండి. మీ పిల్లల కోసం స్కూల్ ఎంపిక చేయండి.

3. వివరాలను నమోదు చేయండి
• విద్యార్థి పూర్తి పేరు, జన్మతేది, తల్లిదండ్రుల వివరాలు నమోదు చేయాలి.

4. అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి అనుసంధానించాల్సిన పత్రాలు:
• జన్మ ధృవీకరణ పత్రం (Birth Certificate)
• విద్యార్థి తాజా ఫోటో

5. వివరాలను సమీక్షించి ఫారమ్ సమర్పించండి
• అందించిన సమాచారాన్ని సరిచూసి Submit చేయండి.

6. ప్రింట్ తీసుకోవడం మర్చిపోవద్దు
• అప్లికేషన్ సమర్పించిన తర్వాత దరఖాస్తు ఫారమ్ ప్రింట్ తీసుకోండి.
• మెరిట్ లిస్ట్ విడుదలయ్యే వరకు ఎదురుచూడండి.

ప్రత్యేక సూచనలు (Important Guidelines)
• యుఐడిఏఐ ఆధార్ కార్డు (UIDAI Aadhar Card) తప్పనిసరి.
• ఎటువంటి తప్పులు లేకుండా అప్లికేషన్‌ను పూరించాలి.
• అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది.

ముఖ్యమైన లింకులు (Important Links)
• ఆధికారిక వెబ్‌సైట్: www.kvsangathan.nic.in
• దరఖాస్తు లింక్:07 మార్చి 2025 నుండి అందుబాటులో ఉంటుంది.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

KVS స్కూల్‌లో చదివే తల్లిదండ్రులకు ఇది మంచి అవకాశం. మీ పిల్లల విద్యా భవిష్యత్తును కేంద్రీయ విద్యాలయ సంగథన్ తో మరింత మెరుగుపరచండి. కాబట్టి, చివరి తేదీకి ముందే ఆన్లైన్‌లో దరఖాస్తు చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి.

🔥విద్యార్థులకు గుడ్ న్యూస్ : ఈ నెల 15 నుంచి స్కూల్ లో ఒంటిపూట బడులు

🔥AIIMS Recruitment 2025 : 10th అర్హతతో డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ డ్రైవర్ ఉద్యోగుల కోసం వెంటనే అప్లై చేసుకోండి

🔥నిరుద్యోగులకు శుభవార్త : అన్ని ప్రభుత్వ ఉద్యోగులకు వయోపరిమితి పెంపు

🔥ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డులు.. తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page