Anganwadi Recruitment 2025 : ఏ సర్టిఫికెట్స్ తప్పనిసరి జత చేయాలో తెలుసుకొండి

Anganwadi Recruitment 2025 : ఏ సర్టిఫికెట్స్ తప్పనిసరి జత చేయాలో తెలుసుకొండి

Anganwadi Notification 2025 : అంగన్వాడీ టీచర్ మరియు హెల్పర్ పోస్టులకు ఆసక్తి కలిగిన మహిళలకు ఇది గొప్ప అవకాశం. అర్హతలు, వయోపరిమితి వంటి ముఖ్యమైన వివరాలను నోటిఫికేషన్‌లో స్పష్టంగా పొందుపరిచారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముఖ్యమైన వివరాలు:

✅ మొత్తం ఖాళీలు: 14,236
✅ టీచర్ పోస్టులు: 6,399
✅ హెల్పర్ పోస్టులు: 7,837
✅ అర్హత: కనీసం ఇంటర్ పాస్ (ముందు పదో తరగతి అర్హత ఉండేది)
✅ వయోపరిమితి: 18-35 సంవత్సరాలు
✅ నోటిఫికేషన్ విడుదల తేదీ: 2025 మార్చి 8 (మహిళా దినోత్సవం)
✅ ప్రాంతాల వారీగా నోటిఫికేషన్ విడుదల: జిల్లా కలెక్టర్లు నిర్వహిస్తారు

అంగన్వాడీ దరఖాస్తు ఎలా చేయాలి?

నోటిఫికేషన్ విడుదలైన తర్వాత, ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ లేదా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ద్వారా దరఖాస్తు ప్రక్రియ చేపట్టాలి.

అంగన్వాడీదరఖాస్తు ఫారమ్ నింపే ముందు నోటిఫికేషన్‌లో పేర్కొన్న అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకోవాలి. అప్పుడే మీకు అప్లికేషన్ రిజెక్ట్ కాకుండా యాక్సెప్ట్ అవుతుంది.

MRO జారీ చేసిన నివాస ధ్రువీకరణ (Residential Certificate) తప్పనిసరిగా ఉండాలి.

• పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం లేదా (టెన్త్ మార్క్ లిస్ట్)

• ఇంటర్మీడియట్ విద్య అర్హత సర్టిఫికెట్

•SC, ST, OBC అయితే కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి.

• వికలాంగులు అయితే వికలాంగుల ధ్రువీకరణ పత్రం ఉండాలి.

• అనాధ అయితే అనాధ ధ్రువీకరణ పత్రం ఉండాలి.

• వితంతువు అప్లై చేస్తే భర్త మరణించిన సర్టిఫికెట్ ఉండాలి.

🛑Official Website Click Here

🔥మహిళలకు గుడ్ న్యూస్.. ఉచిత కుట్టు మిషన్ | Free Sewing Machine Scheme 2025 all details in Telugu

🔥Postal GDS Notification 2025 Edit application option is enabled.. వెంటనే సరి చేసుకోండి

🔥KVS Admission 2025 : కేంద్రీయ విద్యాలయ లో క్లాస్ 1 అడ్మిషన్లు నోటిఫికేషన్ వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి

🔥AIIMS Recruitment 2025 : 10th అర్హతతో డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ డ్రైవర్ ఉద్యోగుల కోసం వెంటనే అప్లై చేసుకోండి

తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page