10th అర్హతతో ఆంధ్రప్రదేశ్ లో భారీ నోటిఫికేషన్ విడుదల | APCOS Outsourcing Jobs Notification 2025 | Telugu Jobs Point

10th అర్హతతో ఆంధ్రప్రదేశ్ లో భారీ నోటిఫికేషన్ విడుదల | APCOS Outsourcing Jobs Notification 2025 | Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APCOS Outsourcing Jobs Notification 2025 latest Andhra Pradesh job notification in Telugu : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ జిల్లా వైద్య మరియు ఆరోగ్య కార్యాలయం లో ఫార్మసిస్ట్ & ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల మరియు డాటా ఎంట్రీ ఆపరేటర్లు & లాస్ట్ గ్రేడ్ సర్వీస్‌ల ద్వారా అవుట్‌సోర్సింగ్ బేసిస్ (APCOS) ద్వారా కర్నూలు & నంద్యాల జిల్లాలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో (UPHCs) కింది పోస్టుల సంఖ్యను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి ఆఫ్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

డైరెక్టర్, హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ & మిషన్ డైరెక్టర్, నేషనల్ హెల్త్ మిషన్ లో నెల జీతం రూ: 15.000/-to రూ: 23,393/- మధ్యలో నెల జీతం ఇస్తారు. మొత్తం పోస్టులు 24 ఉన్నాయి.APCOS లో 18 సంవత్సరాల నుంచి 52 సంవత్సరాల మధ్యలో ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం కింద పిడిఎఫ్ చదవండి. అర్హులు అయితే టైం లేదు వెంటనే అప్లై చేసుకోండి.

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page