Air Force Jobs : 10th అర్హతతో ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగ నోటిఫికేషన్ | Indian Air Force Agniveervayu Non Combatant job recruitment 2025 in Telugu apply online now
Latest Indian Air Force Agniveervayu Non Combatant Notification 2025 : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగుల కోసం Indian Air Force Non Combatant Recruitment 2025 విడుదల చేయడం జరిగింది.
అగ్నిపత్ పథకం కింద 02/2025 అగ్నివీర్వాయు నాన్-కాంబాటెంట్ లో అగ్ని యోధుల ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ కి అర్హత పదవ తరగతి ఉంటే చాలు. ఈ నోటిఫికేషన్ అప్లై చేస్తే నెలకు 30000 జీతం ఇస్తారు. అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అగ్నివీర్వాయు నాన్-కాంబాటెంట్‌గా ఉద్యోగాలకి ఆన్లైన్లో https://agnipath vayu.cdac.in అప్లై చేసుకోవాలి. దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 24 ఫిబ్రవరి 25.

మొత్తం పోస్టులు :
నెల జీతం : Air Force పోస్టుకి రూ. Rs. 30,000/- to 40,000/- per month నెలకు జీతం ఇస్తారు. నాలుగు సంవత్సరాల 10.04 లక్షలు సుమారు నెలకు జీతం ఇస్తారు. అదనంగా డ్రెస్, ట్రావెల్ అలవెన్సులు, ఉచితంగా రేషన్, దుస్తులు, వసతి మరియు లీవ్ ట్రావెల్ కన్సెషన్ (LTC) సౌకర్యాలు కూడా కల్పిస్తారు.

దరఖాస్తు ఫీజు : అప్లికేషన్ ఫీజు లేదు.
వయస్సు : అభ్యర్థి వయసు 03/07/2004 మరియు 03/01/ 2008 మధ్య జన్మించి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు.
విద్య అర్హత: ఈ నోటిఫికేషన్ 25 ఫిబ్రవరి 2025 నాటికి పదోతరగతి పాస్ అయిన అభ్యర్థుల అప్లై చేసుకోవచ్చు. ఎత్తు: కనీస ఆమోదయోగ్యమైన ఎత్తు 152 సెం.మీ. ఛాతీ: కనిష్ట విస్తరణ పరిధి: 5 సెం.మీ, బరువు: ఎత్తు మరియు వయస్సుకు అనులోమానుపాతంలో ఉంటుంది.

ఈ ANGRU జాబ్స్ కి ఎంపిక విధానం:
•రాత పరీక్ష
•ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్
•ఇంటర్వ్యూ ఆధారంగా
• డాక్యుమెంట్ వెరిఫికేషన్
ఎలా దరఖాస్తు చేయాలి :- అర్హత కలిగిన అభ్యర్థులు https://agnipathvayu.cdac.in వెబ్ సైట్ లో నుంచి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పూర్తిగా చదివి అర్హులు అయితే వివిధ ప్రాంతాలలో ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి.
చిరునామా : AIR OFFICER COMMANDING, AIR FORCE STATION BEGUMPET POST OFFICE- NEW BOWENPALLY, SECUNDERABAD, TELANGANA PIN – 500 011. మరిన్ని ప్రాంతాలకు కూడా ఉన్నాయి ఏదైతే మీకు ఇష్టమైతే నా ప్రాంతాల్లో మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు.
ముఖ్యమైన తేదీ వివరాలు : ఈరోజు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే కింద విధంగా తేదీ వివరాలు ఉన్నాయి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 08-02- 2025
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 24-02-2025

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Apply Link Click Here