12th అర్హతతో ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ లో ఔట్రీచ్ వర్కర్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల| Andhra Pradesh WDCWDNotification 2025
Andhra Pradesh WDCWD Notification 2025 : ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్. మిషన్ వాత్సల్య పథకం కింద డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (DCPU) మరియు స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ (SAA)లో ఖాళీ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ WDCWD Recruitment 2025 విడుదల చేయడం జరిగింది.
జిల్లా కలెక్టర్/ఛైర్మన్, జిల్లా ఎంపిక కమిటీ ఆమోదం ప్రకారం. చిత్తూరు, O/o జిల్లా మహిళా & శిశు సంక్షేమ & సాధికారత అధికారి (DW&CW&EO). చిత్తూరు జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (DCPU) మరియు స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ (SAA) లో మిషన్ వాత్సల్య పథకం కింద పనిచేయడానికి అవసరమైన అర్హతలు కలిగిన అభ్యర్థుల నుండి కౌన్సిలర్,ఔట్రీచ్ వర్కర్ & పార్ట్ టైమ్ డాక్టర్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 12th, సోషల్ వర్క్ / సోషియాలజీ / సైకాలజీ / పబ్లిక్ హెల్త్ / కౌన్సెలింగ్‌లో గ్రాడ్యుయేట్ & MBBS కలిగిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. మొత్తం పోస్టులు 03 ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ 10 ఫిబ్రవరి 2025 లోపల వెబ్‌సైట్.(https://chittoor.ap.gov.in/notice/filling-up-of-vacant-posts-in-dcpu-saa-under-mission-vatsalya-scheme-on-contract-basis-2/) ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ప్రారంభ తేదీ 05/02/2025, అప్లికేషన్ చివరి తేదీ 10/02/2025.
జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి వారి కార్యాలయము నోటిఫికేషన్ లో 03 ఉద్యోగాల ఉన్నాయి. రాతపరీక్ష లేకుండా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. అర్హత వయసు జీతము ఎంపిక ప్రక్రియ మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది వెంటనే చూసి అప్లై చేసుకోండి.
మొత్తం పోస్టులు : 03
నెల జీతం : పార్ట్ టైమ్ డాక్టర్ రూ. 9,930/-p.m, ఔట్రీచ్ వర్కర్ రూ.రూ.10,592/-p.m & కౌన్సిలర్ రూ.18,536/-p.m పోస్టులు అనుసరించి నెలకు జీతం ఇస్తారు.
దరఖాస్తు ఫీజు : అప్లికేషన్ ఫీజు లేదు.
వయస్సు : WDCWD నోటిఫికేషన్ కి గరిష్ట వయోపరిమితి 10/02/2025 నాటికి 42 సంవత్సరాలు మరియు గరిష్ట వయో పరిమితి క్రింది విధంగా సడలించబడుతుంది. SC/STలకు గరిష్ట వయోపరిమితి 5 సంవత్సరాలు సడలించబడుతుంది. OBC (నాన్-క్రీమీ లేయర్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు.
•SC, ST : 5 సంవత్సరాలు
•OBC : 03 సంవత్సరాలు ప్రభుత్వ నిబంధనలను ఆధారంగా సడలింపు ఉంటుంది.
విద్య అర్హత: పార్ట్ టైమ్ డాక్టర్పోస్టుకి కనీసం MBBS పూర్తి చేసి, ప్రాడియోంగ్ చేసి మెడల్ డోడర్ అయి ఉండాలి, ఔట్రీచ్ వర్కర్పోస్టుకి 12వ ఉత్తీర్ణత, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, కౌన్సిలర్పోస్టుకి సోషల్ వర్క్ / సోషియాలజీ / సైకాలజీ / పబ్లిక్ హెల్త్ / కౌన్సెలింగ్‌లో గ్రాడ్యుయేట్ కాగ్నైజ్డ్ యూనివర్సిటీ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ లో ఎంపిక విధానం: ఈ ఉద్యోగుల కోసం
• రాత పరీక్ష లేకుండా
• స్కిల్ టెస్ట్
• ఫిజికల్ టెస్ట్
• డాక్యుమెంట్ వెరిఫికేషన్
• మెడికల్ ఎగ్జామినేషన్
ఎలా దరఖాస్తు చేయాలి :- అర్హత, నిర్ణయ ప్రమాణాలు మరియు దరఖాస్తు ఫారంను https://chittoor.ap.gov.in వెబ్ సైట్ నుండి పొందగలరు. అర్హత మరియు నిర్ణయ ప్రమాణాల ప్రకారము అన్ని అర్హతలున్న అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తులను సంబందిత దృవీకరణ పత్రములు జతపరచి ఈ నోటిఫికేషన్ ప్రచురితమైన దినము నుండి dt. 10.02.2025 సాయంత్రం 5 గంటల లోపు కార్యాలయ పని దినములు మరియు పని వేళల యందు జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి వారి కార్యాలయము, రెండవ అంతస్తు, అంబేద్కర్ భవనం, కలెక్టరేట్, చిత్తూరు నందు సమర్పించవలయును.
ముఖ్యమైన తేదీ వివరాలు : జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి వారి కార్యాలయములో ఉద్యోగాలకు దరఖాస్తుకు కింద విధంగా తేదీ వివరాలు ఉన్నాయి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 05-02- 2025
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 10-02-2025
🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here