10th అర్హతతో 1673 కోర్టులో ఉద్యోగుల భర్తీ దరఖాస్తు చివరి తేదీ ఎప్పుడంటే Telangana Court Recruitment 2025 Last Date Apply Now
Telangana CourtVacancy : తెలంగాణ నిరుద్యోగులకు జిల్లాల మరియు హైకోర్టులో 1673 ఉద్యోగుల కోసం దరఖాస్తు ఆహ్వానం. అర్హులైన అభ్యర్థుల నుంచి జనవరి 31 లోపల అప్లై చేసుకోవాలి.
తెలంగాణ జిల్లా మరియు హైకోర్టులను వివిధ రకాల ఉద్యోగాల కోసం దరఖాస్తు ఆహ్వానం. గడువు 31 జనవరి 2025 లోపల ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇప్పుడు వరకు మీరు అప్లై కాని చేసుకోకపోతే వెంటనే అప్లై చేసుకోండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు.
ముఖ్యమైన వివరాలు :
పోస్ట్: టెక్నీషియన్, ఆఫీస్ సబార్డినేట్, కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ ఇలా తదితర ఉద్యోగాలు ఉన్నాయి.
మొత్తం పోస్ట్: 1673 పోస్ట్
అర్హత: 10th, ITI, డిప్లమా & ఎన్ని డిగ్రీ
వయో పరిమితి: 18 నుండి 34 Yrs
దరఖాస్తు రుసుము: 400/- to 600/-
చివరి తేదీ: 31/01/2025
ఉద్యోగ స్థానం: ఆల్ ఇండియా
వర్తింపు మోడ్: ఆన్లైన్
అధికారిక వెబ్సైట్: https://tshc.gov.in/
Telangana Court ఉద్యోగుల కోసం కేవలం 10th, 12th, ITI, డిప్లమా & ఎన్ని డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో సుమారుగా నెలకు జీతం రూ.32,000- రూ. 1,16,400/- ఇస్తారు. పోస్ట్ అనుసరించి గరిష్ట వయో పరిమితి, 01.01.2025 నాటికి 34 సంవత్సరాలు, ఇది సడలింపు 5 Yrs SC/ST, 3 సంవత్సరాలు OBC అభ్యర్థులకు వయసు సడలింపు ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 31 జనవరి 2025. ఈ నోటిఫికేషన్ లో రాత పరీక్ష ద్వారా Telangana Court వెబ్సైట్ లో https://tshc.gov.in/ వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.
Telangana Court ఉద్యోగాల కోసం రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ లోఅప్లికేషన్ ఫీ లేదు. అర్హత గల అభ్యర్థులు https://technical.clri.org/వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ, PWD 400/- మిగిలిన అభ్యర్థులు అందరు కూడా 600/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఈ నోటిఫికేషన్ లో రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అర్హులు అయితే వెంటనే అప్లై చేసుకోండి.
ముఖ్యమైన తేదీ వివరాలు :
ఈ నోటిఫికేషన్ లో ముఖ్యమైన తేదీ వివరాలు అప్లికేషన్ చివరి తేదీ 31 జనవరి 2025 లోపు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి.
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here