Wipro Recruitment 2025 : Any డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు

Wipro Recruitment 2025 : Any డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు

Wipro Non Wise Processor Vacancy 2025 : విప్రో కంపెనీ నుండి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా ఈజీగా ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ అయితే ఉంది. ఈ నోటిఫికేషన్లు 2 రోజుల్లో ఉద్యోగం అయితే వస్తుంది. అర్హులు అయితే వెంటనే అప్లై చేసుకోండి. వారానికి 5 రోజులు మాత్రమే వర్క్ ఉంటుంది. ఏదైనా డిగ్రీ పాస్ అని అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకుంటే చాప పొందుతారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

విభాగం: Wipro

పోస్ట్: Non Wise Processor

మొత్తం పోస్ట్: 80 పోస్ట్

అర్హత: ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి.

వయో పరిమితి: గరిష్టంగా 27 సంవత్సరాలు

దరఖాస్తు రుసుము: లేదు

జీతము : 1,25,000/- to 2,50,000/-PA సంవత్సరానికి మధ్యలో జీతం ఇస్తారు.

సమయం : 27 జనవరి – 28 జనవరి, 9.30 AM – 5.30 PM

వేదిక : Wipro campus,

Vendor Gate, 203, 115/1,

ISB Rd, Opp. to Dominos,

Financial District,

Gachibowli, Nanakaramguda,

Hyderabad, Telangana 500032

ఉద్యోగ స్థానం: Hyderabad

అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్

🛑Apply Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page