Free Jobs : 12th అర్హతతో లైబ్రరీ, అసిస్టెంట్ & సూపర్వైజర్ Govt జాబ్స్ | NIPERRecruitment 2025 |Latest jobs in Telugu
Latest NIPER Notification 2025 : హాయ్ ఫ్రెండ్స్.. ఈరోజు 12th పాస్ అయిన అభ్యర్థులకు శుభవార్త.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ (NIPER) లో కొత్త NIPER Recruitment 2025 విడుదల కావడం జరిగింది.
కేవలం 12th, Any డిగ్రీ & డిప్లమా అర్హతతో అప్లై చేసుకుని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం పొందే అవకాశం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ (NIPER), హైదరాబాద్, భారత ప్రభుత్వంలోని రసాయనాలు & ఎరువుల మంత్రిత్వ శాఖ లో రెగ్యులర్ ప్రాతిపదికన నాన్ ఫ్యాకల్టీని డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం అర్హులైన మరియు తగిన భారతీయ జాతీయుల నుండి www.niperhyd.ac.in/www.niperhyd.edu.in దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అప్లికేషన్ చివరి తేదీ 23 ఫిబ్రవరి 2025 లోపల అప్లై చేసుకోండి.
NIPER నోటిఫికేషన్ అర్హత, పోస్టు వివరాలు, నెల జీతము, వయస్సు మరిన్ని వివరాలకు కూడా కింద ఇవ్వడం జరిగింది చూసి వెంటనే అప్లై చేసుకోండి.
సంస్థ పేరు : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ (NIPER)
పోస్టు పేరు : రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, సిస్టమ్ ఇంజనీర్, లైబ్రరీ మరియు సమాచార అధికారి, మెడికల్ ఆఫీసర్, సైంటిస్ట్/టెక్నికల్, సూపర్వైజర్ గ్రేడ్ II, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అకౌంటెంట్, టెక్నికల్ అసిస్టెంట్ (కంప్యూటర్ విభాగం), స్టోర్ కీపర్, జూనియర్ హిందీ అనువాదకుడు, అసిస్టెంట్ గ్రేడ్ I & అసిస్టెంట్ గ్రేడ్ II ఉద్యోగాలు ఉన్నాయి.
విద్యా అర్హత : NIPER నోటిఫికేషన్ లో 12th, Any డిగ్రీ, B. Com, M. Sc, MBBS, మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
నెల జీతం : రూ. 45,000/- to రూ 1,14,000/-నెల జీతం ఇస్తారు.
వయోపరిమితి : నోటిఫికేషన్ నాటికి 45 సంవత్సరాలు లోపు ఉడాలి.
దరఖాస్తు విధానం : http://www.niperhyd.ac.in/ లో ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము : అప్లికేషన్ ఫీజు 500/- to 1000/- మధ్యలో ఇస్తారు.
ఎంపిక ప్రక్రియ : NIPERNotification 2025 లో రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా డైరెక్ట్ సెలక్షన్ ఉంటుంది.
ముఖ్యమైన తేదీ వివరాలు
అప్లికేషన్ చివరి తేదీ : 23-02-2025.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ (NIPER) లో ఉద్యోగాల మరిన్ని వివరాల కోసం కింద ఇవ్వడం జరిగింది చూడండి.
🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here