BHEL Recruitment 2025 : బ్యాచ్యుల్ డిగ్రీ డిప్లమా అర్హతతో 400 ఇంజనీర్ సూపర్వైజర్ ట్రైనింగ్ ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి

BHEL Recruitment 2025 : బ్యాచ్యుల్ డిగ్రీ డిప్లమా అర్హతతో 400 ఇంజనీర్ సూపర్వైజర్ ట్రైనింగ్ ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి

BHEL Vacancy 2025 : భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) లో ట్రైనీ ఇంజనీర్ & ట్రైనీ సూపర్వైజర్ ఉద్యోగుల కోసం దరఖాస్తు ఆహ్వానం. ఈ నోటిఫికేషన్ ఫిబ్రవరి 28 లోపల అప్లై చేసుకోవాలి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

విభాగం: భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL)

పోస్ట్: ఇంజనీర్ ట్రైనీ (ET) మరియు సూపర్‌వైజర్ ట్రైనీ (టెక్)

మొత్తం పోస్ట్: 400 పోస్ట్

అర్హత: ఇంజనీరింగ్/బ్యాచిలర్ డిగ్రీలో డిప్లొమా

వయో పరిమితి: గరిష్టంగా 27 సంవత్సరాలు

దరఖాస్తు రుసుము: GEN/OBC/EWS కోసం రూ.1072/- & SC/ST/PWD/మాజీ సైనికులకు రూ.472/-

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 01/02/2025


అప్లికేషన్ చివరి తేదీ: 28/02/2025

పరీక్ష తేదీ: ఏప్రిల్ నెల

ఉద్యోగ స్థానం: భారతదేశం అంతటా

అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్

అధికారిక వెబ్‌సైట్: www.bhel.com

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

🔥మరిన్ని తాజా ఉద్యోగ సమాచారం కోసం మన వాట్సప్ గ్రూపు & టెలిగ్రామ్ గ్రూప్ లో వెంటనే జాయిన్ అవ్వండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page