Air Force Jobs : 12th అర్హతతో ఎయిర్ ఫోర్సులో అగ్నివీర్ ఉద్యోగాలు నోటిఫికేషన్.. వెంటనే అప్లై చేసుకోండి

Air Force Jobs : 12th అర్హతతో ఎయిర్ ఫోర్సులో అగ్నివీర్ ఉద్యోగాలు నోటిఫికేషన్.. వెంటనే అప్లై చేసుకోండి

Latest Air Force Agniveer Notification 2025 : హాయ్ ఫ్రెండ్స్.. ఈరోజు 12th పాస్ అర్హతతో Indian Air Force లో బంపర్ నోటిఫికేషన్ విడుదల.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF)లో అగ్ని వాయు నోటిఫికేషన్ కోసం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 02 ఫిబ్రవరి 25 వరకు అయితే ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అభ్యర్థులు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి 3000 పైన ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ లో 12th & డిప్లమా ఆ పై చదివిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.

Air Force Agniveer నోటిఫికేషన్ అర్హత, పోస్టు వివరాలు, నెల జీతము, వయస్సు మరిన్ని వివరాలకు కూడా కింద ఇవ్వడం జరిగింది చూసి వెంటనే అప్లై చేసుకోండి.

సంస్థ పేరు : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF)

పోస్టు పేరు : Agniveervayu Intake ఉద్యోగాలు ఉన్నాయి.

విద్యా అర్హత : అభ్యర్థులు సెంట్రల్, స్టేట్ మరియు యుటి ద్వారా గుర్తించబడిన విద్యా బోర్డుల నుండి గణితం, ఫిజిక్స్ మరియు ఇంగ్లీషుతో ఇంటర్మీడియట్/ 10+2/ తత్సమాన పరీక్షలో కనీసం 50% మార్కులతో మరియు ఆంగ్లంలో 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా

సెంట్రల్, స్టేట్ మరియు యుటి గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్ నుండి ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా కోర్సు (మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) మొత్తం 50% మార్కులతో ఉత్తీర్ణత. ఇంటర్మీడియట్ మెట్రిక్యులేషన్, ఇంగ్లీష్ అయితే డిప్లొమా కోర్సులో సబ్జెక్ట్ కాదు).

నెల జీతం : రూ. 30,000/- to రూ 84,000/-నెల జీతం ఇస్తారు.

వయోపరిమితి : పుట్టిన తేదీ బ్లాక్. 01 జనవరి 2005 మరియు 01 జూలై 2008 మధ్య (రెండు తేదీలు కలుపుకొని) అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో నమోదు చేయబడిన దరఖాస్తులు మాత్రమే ఆమోదించబడతాయి. రిజిస్ట్రేషన్ కోసం https://agnipathvayu.cdac.inకు లాగిన్ అవ్వండి.

దరఖాస్తు రుసుము : అప్లికేషన్ ఫీజు 550/- ఉటుంది.

ఎంపిక ప్రక్రియ : IAFNotification 2025 లో రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా డైరెక్ట్ సెలక్షన్ ఉంటుంది.

ముఖ్యమైన తేదీ వివరాలు

అప్లికేషన్ చివరి తేదీ : 02-02-2025.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) లో ఉద్యోగాల మరిన్ని వివరాల కోసం కింద ఇవ్వడం జరిగింది చూడండి.

🛑Notification Pdf Click Here

🛑Official Website Click Here

🛑Apply Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan