AP రెవెన్యూ శాఖలో Govt ఉద్యోగాలు | AP Revenue Department Jobs Recruitment 2025  | APSDMA Jobs Notification 2025 | Latest jobs in Telugu

AP రెవెన్యూ శాఖలో Govt ఉద్యోగాలు | AP Revenue Department Jobs Recruitment 2025  | APSDMA Jobs Notification 2025 | Latest jobs in Telugu

Revenue Department Notification 2025 : ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ ద్వారా శుభవార్త.. A.P స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీలో పూర్తిగా తాత్కాలిక కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రాజెక్ట్ మేనేజర్ & సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్  నియామకం కోసం అర్హులైన అభ్యర్థుల నుండి 31 జనవరి 2025 లోపు దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

సంస్థ పేరు : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ రెవెన్యూ (DM) శాఖ అథారిటీ (APSDMA)

పోస్టు పేరు : Project Manager DM & System Admini strator (APSOMA) ఉద్యోగాలు ఉన్నాయి.

విద్యా అర్హత : రెవిన్యూ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ కి విపత్తు నిర్వహణ/వాతావరణ శాస్త్రం ఎన్విరాన్‌మెంట్ సైన్సెస్/ఎర్త్ సైన్సెస్/ఓషనోగ్రఫీలో మాస్టర్స్ & CSEలో B.Tech/B.E లేదా ECE కనీసం 65% గ్రేడ్ & CCNA ఎసెన్షియల్ మరియు CCNP అర్హత అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

నెల జీతం : రూ.49,000/- to రూ.61,500/- మధ్యలో నెల జీతం ఇస్తారు.

వయోపరిమితి : వయసు 45 సంవత్సరాల లోపు ఉడాలి.

దరఖాస్తు విధానం : మేనేజింగ్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ రెవెన్యూ (DM) డిపార్ట్‌మెంట్, D.No: 21/28, NH-16, Kunchanapalli, Tadepalli Mandal, Guntur (DT). Pin:522501. దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ 31/01/2015 లేదా అంతకు ముందు 5:00P.M దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము : అప్లికేషన్ ఫీజు లేదు.

ఎంపిక ప్రక్రియ : Revenue Department Notification 2025 లో షార్ట్-లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ తేదీ మరియు సమయం తెలియజేయబడుతుంది.

ముఖ్యమైన తేదీ వివరాలు

• అప్లికేషన్ చివరి తేదీ : 31 జనవరి 2025

రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల మరిన్ని వివరాల కోసం కింద ఇవ్వడం జరిగింది చూడండి.

🛑Notification Pdf Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page