TTD సంస్థలో పరీక్ష, ఫీజు లేకుండా Govt జాబ్స్ | TTD SVIMS Notification 2025 | Telugu Jobs Point

TTD సంస్థలో పరీక్ష, ఫీజు లేకుండా Govt జాబ్స్ | TTD SVIMS Notification 2025 | Telugu Jobs Point

TTD SVIMS Notification 2025 : తిరమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలో  శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS) నుండి జూనియర్ ఫార్మకోవిజిలెన్స్ అసోసియేట్ ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఫార్మసీ, క్లినికల్ ఫార్మకాలజీ, ఫార్మసీ ప్రాక్టీస్ మరియు క్లినికల్ రీసెర్చ్‌లో మాస్టర్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.  SVIMS నోటిఫికేషన్ లో రాత పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

సంస్థ పేరు : శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS), శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్

పోస్టు పేరు : జూనియర్ ఫార్మకోవిజిలెన్స్ అసోసియేట్ ఉద్యోగాలు ఉన్నాయి.

విద్యా అర్హత : SVIMS నోటిఫికేషన్ కి ఫార్మసీ, క్లినికల్ ఫార్మకాలజీ, ఫార్మసీ ప్రాక్టీస్ మరియు క్లినికల్ రీసెర్చ్‌లో మాస్టర్ డిగ్రీ. లేదా ఫార్మ్. గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుండి D/ MBBS/బడ్స్ అర్హత అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

నెల జీతం : రూ.26,250/- నెలకు జీతం ఇస్తారు.

వయోపరిమితి : 12 ఫిబ్రవరి 2025 నాటికి 28 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం : అన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్‌లతో సక్రమంగా పూరించిన దరఖాస్తులను తప్పనిసరిగా స్కాన్ చేసి పిడిఎఫ్ ఫార్మాట్‌లో పంపాలి. ఇమెయిల్ ద్వారా [email protected].

దరఖాస్తు రుసుము : అప్లికేషన్ ఫీజు లేదు.

ఎంపిక ప్రక్రియ : SVIMS Notification 2025 ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది.

ముఖ్యమైన తేదీ వివరాలు

• అప్లికేషన్ చివరి తేదీ : 12 ఫిబ్రవరి 2025

శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS)లో ఉద్యోగాల మరిన్ని వివరాల కోసం కింద ఇవ్వడం జరిగింది చూడండి.

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here

🛑Official Website Click Here 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page