ప్రతి PHONE లో ఈ APP ఉండాలీ : Sanchar Saathi Mobile App all details in Telugu

ప్రతి PHONE లో ఈ APP ఉండాలీ : Sanchar Saathi Mobile App all details in Telugu

Sanchar Saathi Mobile App : మీరు మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నారా.. అయితే తప్పకుండా ఈ యాప్ మీ మొబైల్ లో ఉండాలి. ఈ App పేరుసంచార్ సాతి మొబైల్ యాప్, ఈ యాప్ ను రిలీజ్ చేసింది టెలికమ్యూనికేషన్స్ విభాగం కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ విడుదల చేయడం జరిగింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఈ సంచార్ సాతి మొబైల్ యాప్ వల్ల ఉపయోగాలు

• ఒకవేళ మన మొబైల్లో స్కామ్స్ కాల్స్ స్కాం మెసేజ్ వస్తే మన మొబైల్ ద్వారానే రిపోర్టు ఇవ్వచ్చు.

• ఒకవేళ మీ మొబైల్ ఫోన్ పోతే ఈ యాప్ లోకి వెళ్లేసి మొబైల్ ని బ్లాక్ చేయొచ్చు. ఒకేలా పోయిన ఫోన్ మళ్ళీ దొరికితే ఆ మొబైల్ ని మనం అన్బ్లాక్ చేయొచ్చు.

• మీ ఫోను జెన్యూన్ అవునా కాదా అని మొబైల్ IME Number వేసి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. Mobile genuine అయితే మొబైల్ IME status కాడ valid అని వస్తుంది.

• మీ పేరు పైన ఎన్ని మొబైల్ నెంబర్ ఉన్నాయి అనేది అక్కడ తెలుస్తుంది. మీది కాదు అంటే మీరు రిపోర్ట్ ఇవ్వవచ్చు.

🛑Sanchar Saathi Mobile App Direct Link


WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page