CMPFO Recruitment : No Fee 12th అర్హతతో క్లర్క్ & అసిస్టెంట్ ఉద్యోగుల కోసం వెంటనే అప్లై చేసుకోండి

CMPFO Recruitment : 12th అర్హతతో క్లర్క్ & అసిస్టెంట్ ఉద్యోగుల కోసం వెంటనే అప్లై చేసుకోండి

Coal Mines Provident Fund Organisation Notification 2025 latest CMPFO Jobs : కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (CMPFO) లో స్టెనోగ్రాఫర్ గ్రేడ్-III & సెక్యూరిటీ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ కోసం CMPFO Notification 2025 కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం.

WhatsApp Group Join Now
Telegram Group Join Now



CMPFO నోటిఫికేషన్ లో స్టెనోగ్రాఫర్ గ్రేడ్-III & సెక్యూరిటీ అసిస్టెంట్ డైరెక్ట్ రిక్రూమెంట్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో కేవలం 12th, Any డిగ్రీ అయిన అభ్యర్థుల అప్లై చేసుకోవచ్చు. కనీసం 18 to 27 సంవత్సరాలు లోపు వయసు కలిగి ఉండాలి. నోటిఫికేషన్లు అప్లై చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు.  మరిన్ని వివరాల కోసం దయచేసి ఇక్కడ https://starrating.coal.gov.in/cmpfo/signup.php ఇన్‌స్టిట్యూట్ వెబ్‌సైట్‌ని సందర్శించండి.

ముఖ్యమైన తేదీ వివరాలు

• అప్లికేషన్ ప్రారంభం తేదీ : 14 జనవరి 2025
• అప్లికేషన్ చివరి తేదీ : 15 ఫిబ్రవరి 2025

సంస్థ పేరు : కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్

పోస్టు పేరు : స్టెనోగ్రాఫర్ & సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ (SSA) గ్రూప్ ‘C’ పోస్ట్‌ల ఉన్నాయి.

విద్యా అర్హత : CMPFO నోటిఫికేషన్ కి 12వ తరగతి, Any డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

నెల జీతం : నెల రూ.19,900/ to రూ.63,200/- మధ్యలో జీతం ఇస్తారు.

వయోపరిమితి : 15 ఫిబ్రవరి 2025 నాటికి కనీసం 18 సంవత్సరాలు to గరిష్టం 27 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉండాలి.

దరఖాస్తు విధానం : రిక్రూట్‌మెంట్ పోర్టల్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. మరేదైనా అప్లికేషన్ లేదు మోడ్ అంగీకరించబడుతుంది.

• వెబ్‌సైట్ లింక్‌ను నావిగేట్ చేయండి (https://starrating.coal.gov.in/cmpfo/)

• ఇప్పుడు రిజిస్ట్రేషన్ కోసం “రిజిస్టర్” పై క్లిక్ చేయండి.

• రిజిస్ట్రేషన్ తర్వాత, వ్యక్తిగత వివరాలు మరియు విద్యా వివరాలను పూరించాలి.

• ఆ తర్వాత పత్రాలను అప్‌లోడ్ చేయాలి.

• CMPFO రిక్రూట్‌మెంట్ పోర్టల్‌లో పేర్లను నమోదు చేసుకోవడానికి చివరి తేదీ : 15.02.2025 అవుతుంది..

దరఖాస్తు రుసుము : CMPFOలో స్టెనోగ్రాఫర్ గ్రేడ్-III మరియు సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి దరఖాస్తు రుసుము ఉండదు.

ఎంపిక ప్రక్రియ : CMPFO Notification 2025 ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది

• స్టేజ్ I : వ్రాత పరీక్ష
• స్టేజ్ II : కంప్యూటర్ టైపింగ్ టెస్ట్
• స్టేజ్ III : డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

తరచుగా అడిగే ప్రశ్నలు మరియు సమాధానాలు

ప్రశ్న : ఈ నోటిఫికేషన్ మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయి.
సమాధానం : స్టేనోగ్రాఫర్ ఉద్యోగాలు 11 మరియు సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగాలు 104 పోస్టులు ఉన్నాయి.

ప్రశ్న : స్టేనోగ్రాఫర్ ఉద్యోగాలకు అర్హత ఏమి ఉండాలి?
సమాధానం : 12th

ప్రశ్న : ఈ నోటిఫికేషన్ లో ఆల్ ఇండియన్ సిటిజన్ అప్లై చేసుకోవచ్చు?
సమాధానం : మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు.

ప్రశ్న : నోటిఫికేషన్ చివరి తేదీ ఏంటి?
సమాధానం : 15 ఫిబ్రవరి 2025.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page