Assistant Recruitment 2025 : Any డిగ్రీ అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి

Assistant Recruitment 2025 : Any డిగ్రీ అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Semi Conductor Laboratory (SCL) Notification 2025 Latest Update : సెమీ-కండక్టర్ లాబొరేటరీ (SCL)లో అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ కోసం SCL Assistant Notification 2025 కొత్త నోటిఫికేషన్ విడుదల.

SCL Assistant Notification నోటిఫికేషన్ లో అసిస్టెంట్ 25 పోస్టులు డైరెక్ట్ రిక్రూమెంట్ విడుదల చేసింది. ఈ జాబ్స్ లో కేవలం Any డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు లోపు వయసు కలిగి ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు ప్రారంభ తేదీ  27.01.2025 & ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ మరియు సమయం  26.02.2025, 11.59 (Ρ.Μ.).  మరిన్ని వివరాల కోసం దయచేసి ఇక్కడ https://www.scl.gov.in ఇన్‌స్టిట్యూట్ వెబ్‌సైట్‌ని సందర్శించండి.

ముఖ్యమైన తేదీ వివరాలు

• అప్లికేషన్ ప్రారంభం తేదీ : 27 జనవరి 2025

• అప్లికేషన్ చివరి తేదీ : 26 ఫిబ్రవరి 2025

సంస్థ పేరు : సెమీ-కండక్టర్ లాబొరేటరీ (SCL) మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MeitY)

పోస్టు పేరు : అసిస్టెంట్ పోస్ట్‌ల ఉన్నాయి.

విద్యా అర్హత : SCL నోటిఫికేషన్ కి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ అర్హతతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

నెల జీతం : నెల రూ.25,500-/ to రూ.81,100/- మధ్యలో జీతం ఇస్తారు.

వయోపరిమితి : 26 ఫిబ్రవరి 2025 నాటికి కనీసం 18 సంవత్సరాలు to గరిష్టం  25 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉండాలి.

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ కోసం లింక్ SCL వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు తమ ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను 27.01.2025 మరియు 26.02.2025 మధ్య పూరించడానికి SCL వెబ్‌సైట్ అంటే www.scl.gov.in/career.htmlని సందర్శించవచ్చు.

దరఖాస్తు రుసుము : UR/EWS/OBC అభ్యర్థులకు రూ.800/- GST @ 18% (అంటే రూ. 944/-) దరఖాస్తు రుసుము. అన్ని మహిళా అభ్యర్థులు షెడ్యూల్డ్ కులాలు (SC)/షెడ్యూల్ తెగలు (ST)/మాజీ సైనికుడు (ESM) మరియు బెంచ్‌మార్క్ వికలాంగులు (PwBDలు) అభ్యర్థులకు రూ. 400/- + GST ​​@ 18% (అంటే రూ. 472/-).

ఎంపిక ప్రక్రియ : SCL Assistant Notification 2025 ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది

• స్టేజ్ I : వ్రాత పరీక్ష
• స్టేజ్ II : కంప్యూటర్ టైపింగ్ టెస్ట్
• స్టేజ్ III : డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page