రేపు తెలంగాణలో 4 పథకాలు ప్రారంభం | 4 Schemes to Start in Telangana Tomorrow Dy.CM Bhatti Vikramarka
Telangana New 4 Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కొత్తగా నాలుగు ప్రధాన పథకాలను తీసుకొచ్చింది. ఇవి ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా & రైతు భరోసా పథకాలుగా ప్రకటించబడ్డాయి. ఈ పథకాల ద్వారా సామాజిక, ఆర్థిక సంక్షేమాన్ని అందించే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఈ పథకాలు రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు ప్రారంభించనున్నారు.
ఈ పథకాల ద్వారా లబ్ది పొందిన అభ్యర్థులు ఆందోళన చందన అవసరం లేదు.. ఈ పథకం మార్చి వరకు లబ్ధిదారున్ని ఎంపిక చేయడం జరుగుతుంది.
ప్రశ్న: ఈ పథకాలు అందరికి వర్తిస్తాయా?
జవాబు: అర్హత కలిగిన వారందరికి ఈ పథకాలు వర్తిస్తాయి.
ప్రశ్న: ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
జవాబు: మీరు గ్రామ సచివాలయాన్ని సందర్శించి లేదా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రశ్న: లబ్ధిదారుల ఎంపిక ఎలా జరుగుతుంది?
జవాబు: ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం నిష్పక్షపాతంగా ఎంపిక చేస్తారు.